Garuda Puranam : ఇలా చేస్తే.. దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు..!

Garuda Puranam : ప్రతి ఒక్కరు కూడా, అంతా మంచి జరగాలని అనుకుంటారు. అదృష్టం ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని భావిస్తారు. కానీ, అది అందరికీ సాధ్యం కాదు. మనం వాస్తు చిట్కాలతో, దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు. ఈరోజు పండితులు మనతో కొన్ని వాస్తు చిట్కాలని చెప్పడం జరిగింది. గరుడ పురాణం ప్రకారం, ఈ విధంగా దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడానికి అవుతుంది. మరి ఇక దురదృష్టాన్ని కూడా అదృష్టంగా ఎలా మార్చుకోవచ్చు అనే దాని…

Read More

Bangles : స్త్రీలు త‌ప్ప‌నిస‌రిగా గాజుల‌ను ధ‌రించాల్సిందే.. ఇది తెలిస్తే వెంట‌నే ఆ ప‌నిచేస్తారు..!

Bangles : ప్రతి ఒక్క మహిళ కూడా చేతులకి గాజులు వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. చేతులకి గాజులు లేకుండా ఉండకూడదని, గాజులు వేసుకోకపోతే మంచిది కాదని అంటూ ఉంటారు. శాస్త్రాలు కూడా స్త్రీలు గాజులు వేసుకోవాలని, ఏ కీడు జరగకుండా గాజులు రక్షణగా ఉంటాయని అంటున్నాయి. అయితే గాజులు వేసుకోవడం వలన అసలు ఏమవుతుంది..?, ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులని వేస్తూ ఉంటారు. దాని వలన…

Read More

సొంత ఇల్లుని కట్టుకుంటున్నారా..? అయితే ఈ తప్పులని అస్సలు చేయకండి..!

సొంత ఇల్లు కట్టుకోవాలంటే అది అందరికీ సాధ్యం కాదు. చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ, అందరికీ అది సాధ్యం అవ్వదు. సొంత ఇల్లు గురించి ఎన్నో ఊహించుకుంటూ ఉంటారు. అయితే, ఇంటి నిర్మాణం విషయంలో, కొన్ని తప్పులు అసలు చేయకూడదు. మరి ఎటువంటి తప్పులు ఇంటి నిర్మాణ సమయంలో చేయకూడదు అనేది తెలుసుకుందాం. సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు, చిన్న చిన్న విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు. అలా చేయడం వలన…

Read More

Viral Photo : ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఎవ‌రో గుర్తు ప‌ట్టండి.. ప్ర‌స్తుతం టాలీవుడ్ యంగ్ హీరో..

Viral Photo : ప్ర‌స్తుతం ఎవ‌రి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్‌ ఉండ‌డంతో ప్ర‌తిదీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక కొంత‌కాలంగా నెట్టింట త్రో బ్యాక్ పిక్చ‌ర్స్ ట్రెండ్ న‌డుస్తున్న విష‌యం విదిత‌మే. త‌మ చిన్న‌ప్ప‌టి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ షేర్ చేస్తుంటారు. స్టార్ హీరో హీరోయిన్స్ నుంచి సామాన్యుల వ‌ర‌కు ఈ ట్రెండ్ పేరుతో బాల్యానికి సంబంధించిన ఫోటోల‌ను త‌మ స‌న్నిహితుల‌తో ఫాలోవ‌ర్ల‌కు షేర్ చేస్తున్నారు. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్, అల్లు అర్జున్, ఆలియా భ‌ట్,…

Read More

Millets For Diabetes : షుగర్ తో బాధ పడుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ చిరుధాన్యాలని తీసుకోండి..!

Millets For Diabetes : ఈరోజుల్లో చాలామంది, షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ సమస్య చాలా కామన్ గా అందరిలో ఉంటోంది. అయితే, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి అనేక రకాల ఆహార పదార్థాలు, డ్రింక్స్ ఉన్నాయి. వీటి ద్వారా డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ నుండి బయటపడడానికి, చాలామంది రకరకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఆహార పదార్థాల విషయానికి వస్తే, చిరుధాన్యాలు చాలా చక్కగా పనిచేస్తాయి. చిరుధాన్యాలతో డయాబెటిస్ కి చెక్…

Read More

Durga Devi : దుర్గాదేవిని ఈ 9 రకాల పూలతో పూజిస్తే శుభం కలుగుతుంది

Durga Devi : మనం ఏ పూజ చేయాలన్నా క‌చ్చితంగా పూలు మనకి ఉండాలి. ఏ శుభకార్యం అవ్వాలన్నా కూడా పూలు ముఖ్యమైనవి. రోజూ దేవుడికి పూజ చేయాలన్నా, పండగలప్పుడైనా సరే క‌చ్చితంగా మనం పూలతో పూజ చేస్తూ ఉంటాం. పూజల సమయంలో దేవుళ్ళకి పూలను సమర్పిస్తూ ఉంటాం. అష్టోత్తరాలు చదువుతూ పూలు పెడుతూ ఉంటాం. అయితే మనకి అందుబాటులో ఉన్న పూలని మనం కోసి లేదంటే కొని తెచ్చి దేవతలకి పెడుతూ ఉంటాం. దుర్గాదేవిని ఆరాధించేటప్పుడు…

Read More

వెంక‌టేశ్వ‌ర స్వామిని ఇలా పూజిస్తే చాలు.. అష్టైశ్వ‌ర్యాలు మీ సొంత‌మ‌వుతాయి..!

కలియుగ దైవం.. సాక్షాత్తూ నారాయణుడే కలియుగంలో భక్తులను కష్టాల నుంచి కాపాడడానికి అర్చితామూర్తిగా శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు. ఆ వేంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఏదీ అంటే పురాణాల ప్రకారం శనివారం. అందుకే శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి. పూజ గదిలో వేంకటేశుని ప్రతిమ లేదా విగ్రహం లేదా ఫొటోను ఉంచి…

Read More

Ponnaganti Kura : దీన్ని తీసుకుంటే అస్సలు గ్యాస్ ట్రబుల్ ఉండదు.. స్పీడ్ గా తగ్గిపోతుంది..!

Ponnaganti Kura : చాలామంది, అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా, ఏదైనా సమస్యతో ఇబ్బంది బాధపడుతున్నారా..? అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఏ అనారోగ్య సమస్య వచ్చినా సరే పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. ఈరోజుల్లో చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారు. మీరు కూడా గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నట్లయితే, ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఆకుకూరలు తీసుకోవడం వలన, అనేక లాభాలని పొందవచ్చు. ఆకుకూరలు తీసుకుంటే, ఎన్నో సమస్యల నుండి…

Read More

రూ.2000 నోటుపై ఆర్‌బీఐ కీల‌క అప్‌డేట్‌.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి..!

గ‌తేడాది.. అంటే 2023వ సంవ‌త్స‌రం మే 19వ తేదీన ఆర్‌బీఐ రూ.2000 నోట్ల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే. అయితే గ‌తంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు క‌ఠిన నియ‌మాలు పెట్ట‌లేదు. దీంతో ప్ర‌జ‌లంద‌రూ స‌జావుగానే త‌మ వ‌ద్ద ఉన్న రూ.2000 నోట్ల‌ను మార్పిడి చేసుకున్నారు. అయితే ఇంకా చాలా వ‌ర‌కు నోట్లు ప్ర‌జ‌ల వ‌ద్దే ఉన్నాయ‌ని ఆర్‌బీఐ తాజాగా వెల్ల‌డించింది. అక్టోబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు చాలా వ‌ర‌కు రూ.2000 నోట్లు త‌మ‌కు చేరాయ‌ని, కానీ…

Read More

ఫుట్‌బాల్ ఆడుతుండ‌గా పిడుగు ప‌డి ప్లేయ‌ర్ మృతి.. వైర‌ల‌వుతున్న వీడియో..

ఈమ‌ధ్య కాలంలో చాలా మంది పిడుగుపాటుకు మ‌ర‌ణిస్తున్నారు. మ‌న దేశంలో కూడా ఇటీవ‌ల వ‌ర్షాకాలంలో చాలా మంది పిడుగుపాటుకు బ‌ల‌య్యారు. కాగా పెరులోని హువాన్‌కాయో అనే ప్రాంతంలో ఓ మైదానంలో జ‌రుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్ విషాదంగా ముగిసింది. అక్క‌డ పిడుగు ప‌డ‌డంతో ఒక ప్లేయ‌ర్ అక్క‌డికక్క‌డే తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. మ‌రికొంద‌రికి గాయ‌ల‌య్యాయి. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాల్లోకి వెళితే.. పెరులోని హువాన్‌కాయోలో జువెంటుడ్ బెల్ల‌విస్టా, ఫ‌మిలియా చొక్కా అనే రెండు జ‌ట్ల మ‌ధ్య…

Read More