దుర్గాదేవి పూజ‌లో నిమ్మకాయ దండ‌ల‌నే ఎందుకు ఉప‌యోగిస్తారు.. వాటి ప్రాముఖ్య‌త ఏమిటి..?

దుర్గాదేవి ఆరాధనలో నిమ్మకాయల పూజకు, నిమ్మకాయ దండలకు ప్రాధాన్యత ఉండడం తెలిసిందే! అయితే లక్ష్మి సరస్వతి దేవతలకు కాకుండా కేవలం దుర్గాదేవికి మాత్రమే నిమ్మకాయల దండ సమర్పించడం వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటి? ఇలా నిమ్మకాయల దండ సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా దుర్గాదేవికి నిమ్మకాయల దండలు వేసి పూజిస్తూ ఉంటాం. ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి మాత్రమే ఎందుకు వేస్తారు? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం … Read more

Devotional : అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను ఎప్పుడు కట్టుకోవాలి.. తెలుసా ?

Devotional : సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి వస్త్రాలను సమర్పించడం చేస్తుంటాం. ఈ విధంగా అమ్మవారి చెంత చీరలు పెట్టి ఆ చీరలను అమ్మవారి ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. అయితే మహిళలు ఆ చీరలను ఎప్పుడు కట్టుకోవాలి ? ఆ చీరలు కట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అనే విషయాల గురించి చాలా మందికి తెలియదు. నిజానికి అమ్మవారికి సమర్పించిన పత్రాలను సాక్షాత్తూ అమ్మవారి స్వరూపంగా భావిస్తారు … Read more

Durga Devi : దుర్గాదేవిని ఈ 9 రకాల పూలతో పూజిస్తే శుభం కలుగుతుంది

Durga Devi : మనం ఏ పూజ చేయాలన్నా క‌చ్చితంగా పూలు మనకి ఉండాలి. ఏ శుభకార్యం అవ్వాలన్నా కూడా పూలు ముఖ్యమైనవి. రోజూ దేవుడికి పూజ చేయాలన్నా, పండగలప్పుడైనా సరే క‌చ్చితంగా మనం పూలతో పూజ చేస్తూ ఉంటాం. పూజల సమయంలో దేవుళ్ళకి పూలను సమర్పిస్తూ ఉంటాం. అష్టోత్తరాలు చదువుతూ పూలు పెడుతూ ఉంటాం. అయితే మనకి అందుబాటులో ఉన్న పూలని మనం కోసి లేదంటే కొని తెచ్చి దేవతలకి పెడుతూ ఉంటాం. దుర్గాదేవిని ఆరాధించేటప్పుడు … Read more

దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తున్నారా… అయితే జాగ్రత్త!

సాధారణంగా మనం పూజ చేయడం కోసం వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తాము. రంగు రంగు పువ్వులతో సువాసనలు వెదజల్లే పుష్పాలతో ఆ దేవ దేవతలకు పూజ చేయడం వల్ల వారి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. అయితే కొన్ని పువ్వులు కొంతమంది దేవుళ్లకు ఎంతో ప్రీతికరం. అదేవిధంగా మరికొన్ని పుష్పాలతో ఇతర దేవుళ్లకు పూజలు అస్సలు చేయకూడదు. భారతీయ సంప్రదాయాల ప్రకారం దుర్గమాత పూజకి ఎటువంటి పరిస్థితులలో కూడా జిల్లేడు, నందివర్ధనం, పారిజాత పుష్పాలు, నాగ చంపా, బృహస్పతి, … Read more

Durga Devi : అమ్మ‌వారికి ఎంతో ఇష్ట‌మైన నైవేద్యాలు ఇవే.. వీటిని చేసి పెడితే అనుకున్న‌ది జ‌రుగుతుంది..!

Durga Devi : చాలామంది ప్రతి రోజూ లలితా సహస్రనామాలను చదువుతూ ఉంటారు. లలితా సహస్రనామంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు గురించి ఉన్నాయి. మరి వాటిని తెలుసుకుందాం. లలితా సహస్రనామంలో గుడాన్న ప్రీతమానస అని ఉంటుంది. గుడ అంటే బెల్లం. అన్నం అంటే బియ్యాన్ని వండడం. బియ్యం, బెల్లంతో చేసే వంటకం. పరమాన్నం అన్నమాట. అమ్మవారికి ఇది ఎంతో ఇష్టం. స్నిగ్దౌదన ప్రియా.. స్నిగ్ద అంటే తెలుపు. ఓదనము అంటే అన్నము. అంటే పసుపు కలిపినది. తెల్లని … Read more

Lemon Garland To Maa Kaali : అమ్మవారికి నిమ్మకాయ దండలని ఎందుకు వేస్తారు..? కారణం ఏమిటో తెలుసా..?

Lemon Garland To Maa Kaali : ప్రతీ ఊళ్ళో కూడా అమ్మవారి ఆలయాలు ఉంటాయి. దుర్గా దేవి ఆలయం అని, గ్రామ దేవత ఆలయం అని ఇలా ఎన్నో అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి. అయితే అమ్మవారిని మనం ఎప్పుడైనా గమనించినట్లయితే, అమ్మ వారికి నిమ్మకాయల దండల్ని వేస్తూ ఉంటారు. మామూలు రోజుల్లోనే కాదు బోనాలు పండగ, దసరా పండుగ వంటివి జరిగినప్పుడు కూడా అమ్మవారికి నిమ్మకాయ దండల్ని వేస్తూ ఉంటారు. అయితే ఎందుకు అమ్మవారికి నిమ్మకాయ … Read more