RBI On Rs 10 Coins : రూ.10 నాణేల‌పై ఆర్‌బీఐ కొత్త ప్ర‌క‌ట‌న‌.. ఎవ‌రైనా అలా చేయాల్సిందే..!

RBI On Rs 10 Coins : సోష‌ల్ మీడియా ప్ర‌భావం బాగా పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌లు అందులో ఏది వ‌చ్చినా కూడా నిజ‌మే అని న‌మ్ముతున్నారు. అందులో నిజం ఎంత ఉంది ? అని తెలుసుకోకుండా కేవ‌లం అబద్ధాల‌నే నిజాల‌ని విశ్వ‌సిస్తున్నారు. దీంతో ఎంతో న‌ష్టం జ‌రుగుతోంది. గ‌తంలో రూ.5 క‌రెన్సీ నోట్ల‌పై కూడా లేని పోని పుకార్ల‌ను పుట్టించారు. దీంతో ఆ నోట్ల‌ను అప్ప‌ట్లో తీసుకోవ‌డం మానేశారు. అయితే ఇప్పుడు రూ.10 నాణేల‌పై కూడా ఇలాంటి … Read more

RBI On EMI : లోన్ చెల్లించ‌లేక‌పోతున్నారా.. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త చ‌ట్టం గురించి తెలుసుకోవ‌ల్సిందే..!

RBI On EMI : మీరు మీ బ్యాంకుల్లో లేదంటే ఏదైనా ఒక కార్ లోన్, హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే.. మీరు దాన్ని తిరిగి చెల్లించడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారా.. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన‌ ఈ నియమాలు, నిబంధనలను మీరు తెలుసుకుని డిఫాల్టర్‌ ముద్ర నుంచి బయట పడండి. ఒకటి, ఇది మిమ్మల్ని డిఫాల్టర్ నుండి కాపాడుతుంది. రెండవది మీ లోన్ వడ్డీ లేదా EMIని తగ్గించడంలో … Read more

రూ.2000 నోటుపై ఆర్‌బీఐ కీల‌క అప్‌డేట్‌.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి..!

గ‌తేడాది.. అంటే 2023వ సంవ‌త్స‌రం మే 19వ తేదీన ఆర్‌బీఐ రూ.2000 నోట్ల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే. అయితే గ‌తంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు క‌ఠిన నియ‌మాలు పెట్ట‌లేదు. దీంతో ప్ర‌జ‌లంద‌రూ స‌జావుగానే త‌మ వ‌ద్ద ఉన్న రూ.2000 నోట్ల‌ను మార్పిడి చేసుకున్నారు. అయితే ఇంకా చాలా వ‌ర‌కు నోట్లు ప్ర‌జ‌ల వ‌ద్దే ఉన్నాయ‌ని ఆర్‌బీఐ తాజాగా వెల్ల‌డించింది. అక్టోబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు చాలా వ‌ర‌కు రూ.2000 నోట్లు త‌మ‌కు చేరాయ‌ని, కానీ … Read more