ఫుట్బాల్ ఆడుతుండగా పిడుగు పడి ప్లేయర్ మృతి.. వైరలవుతున్న వీడియో..
ఈమధ్య కాలంలో చాలా మంది పిడుగుపాటుకు మరణిస్తున్నారు. మన దేశంలో కూడా ఇటీవల వర్షాకాలంలో చాలా మంది పిడుగుపాటుకు బలయ్యారు. కాగా పెరులోని హువాన్కాయో అనే ప్రాంతంలో ఓ మైదానంలో జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచ్ విషాదంగా ముగిసింది. అక్కడ పిడుగు పడడంతో ఒక ప్లేయర్ అక్కడికక్కడే తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. మరికొందరికి గాయలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పెరులోని హువాన్కాయోలో జువెంటుడ్ బెల్లవిస్టా, ఫమిలియా చొక్కా అనే రెండు జట్ల మధ్య … Read more









