Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

ఫుట్‌బాల్ ఆడుతుండ‌గా పిడుగు ప‌డి ప్లేయ‌ర్ మృతి.. వైర‌ల‌వుతున్న వీడియో..

Admin by Admin
November 8, 2024
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈమ‌ధ్య కాలంలో చాలా మంది పిడుగుపాటుకు మ‌ర‌ణిస్తున్నారు. మ‌న దేశంలో కూడా ఇటీవ‌ల వ‌ర్షాకాలంలో చాలా మంది పిడుగుపాటుకు బ‌ల‌య్యారు. కాగా పెరులోని హువాన్‌కాయో అనే ప్రాంతంలో ఓ మైదానంలో జ‌రుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్ విషాదంగా ముగిసింది. అక్క‌డ పిడుగు ప‌డ‌డంతో ఒక ప్లేయ‌ర్ అక్క‌డికక్క‌డే తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. మ‌రికొంద‌రికి గాయ‌ల‌య్యాయి. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాల్లోకి వెళితే..

పెరులోని హువాన్‌కాయోలో జువెంటుడ్ బెల్ల‌విస్టా, ఫ‌మిలియా చొక్కా అనే రెండు జ‌ట్ల మ‌ధ్య రీజ‌న‌ల్ ఫుట్‌బాల్ టోర్న‌మెంట్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో బెల్ల‌విస్టా జ‌ట్టు 2-0 గోల్స్‌తో ఆధిక్యంలో ఉంది. అయితే వాతావ‌ర‌ణం అనుకూలించక‌పోవ‌డంతో రిఫ‌రీ వెంట‌నే మ్యాచ్‌ను ఆపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అయితే కొన్ని క్ష‌ణాల్లోనే ఆ మైదానంలో పిడుగు ప‌డింది. కొంద‌రు ప్లేయ‌ర్లు పిడుగు ప‌డే స‌మ‌యంలో మైదానంలో ప‌డుకున్నారు. కానీ కొంద‌రు ఇంకా నిల‌బ‌డే ఉన్నారు. వారిపై పిడుగు పడింది. దీంతో క్ర‌జ్ మీజా (39) అనే ప్లేయ‌ర్‌పై పిడుగు ప‌డి అత‌ను తీవ్ర‌గాయాల‌కు గురై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. అత‌ని ప‌క్క‌న ఉన్న కొంద‌రికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి నిల‌క‌డగా ఉంద‌ని తెలిపారు.

thunder strike on foot ball match one player died on spot

కాగా వారు ఫుట్‌బాల్ ఆడుతున్న ప్రాంతం స‌ముద్ర మ‌ట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఉంటుంద‌ట‌. అలాంటి ప్ర‌దేశంలో ఔట్ డోర్ గేమ్స్ లేదా స్పోర్ట్స్ ఆడుతున్న‌ప్పుడు ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, అలా చేప‌ట్టి ఉంటే ఇలాంటి ప్ర‌మాదం జ‌రిగి ఉండేది కాద‌ని అంటున్నారు. ఇక ఆ సమ‌యంలో తీసిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. దీంతో ఆ వీడియోను చూసిన నెటిజ‌న్లు సైతం షాక‌వుతున్నారు.

????????????LIGHTNING STRIKES SOCCER MATCH IN PERU

Jose Hugo de la Cruz Meza, 39, was killed instantly, and 5 players were injured during a regional tournament in Chilca.

Goalkeeper Juan Chocca Llacta, 40, also received a direct strike and was rushed to hospital in a taxi with serious… pic.twitter.com/7zdnwAoc8c

— Mario Nawfal (@MarioNawfal) November 4, 2024

Tags: foot ballthunder strikeViral Video
Previous Post

99 శాతం మందికి వెల్లుల్లిని ఎలా తినాలో తెలియ‌దు.. దీంతో అద్భుత‌మైన ఉప‌యోగాలు..!

Next Post

రూ.2000 నోటుపై ఆర్‌బీఐ కీల‌క అప్‌డేట్‌.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి..!

Related Posts

ఆధ్యాత్మికం

ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

July 23, 2025
వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.