ప్రాణం పోయినా ఈ తొమ్మిది విషయాలు ఎవరికి చెప్పకండి
1. సంపాదన – మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, ఎవరితోనూ మనం చర్చించకూడదు. ఎందుకంటే కొందరు వీడికేం బాగానే సంపాదిస్తున్నాడని ఓర్వలేకపోవచ్చు. అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయవచ్చు. 2. గొడవలు – మన కుటుంబంలో జరిగే గొడవలు, సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు. అలాగే భార్య, భర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి. కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ల…