Lizards : ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా..? ఇలా చేస్తే ఐదే నిమిషాల్లో పారిపోతాయి..!
Lizards : చాలా మంది ఇళ్లల్లో బల్లులు ఎక్కువగా ఉంటాయి. బల్లులు ఎక్కువగా ఇంట్లో ఉంటే ఎంతో చికాకుగా ఉంటుంది. కాళ్ళ కింద పడిపోతాయేమో.. వంటల్లో పడిపోతాయేమో అని భయం వేస్తుంది. బల్లుల బాధ నుండి మీరు కూడా బయట పడాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి ఇలా చేస్తే అయిదే నిమిషాల్లో బల్లలు మొత్తం బయటకు వెళ్ళిపోతాయి చాలా మంది ఇళ్లల్లో బల్లులు బెడద ఉంటుంది బల్లుల బాధ నుండి బయట పడడానికి అనేక రకాల టిప్స్…