బయటకు వెళ్లే ముందు పిల్లి ఎదురు వస్తే అశుభమా ?
సాధారణంగా హిందువులు ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలతోపాటు పలు నమ్మకాలను ఎక్కువగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే మనం ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం లేదా శుభకార్యాలకు బయటకు వెళుతున్న సమయంలో బయట వైపు ఎవరూ రాని సమయంలో చూసి వెళ్తారు. అదే విధంగా మనకు ఎంతో అదృష్టంగా భావించే వారిని ఎదురు రమ్మని మన ప్రయాణాన్ని మొదలు పెడతాము. ఈ క్రమంలోనే ఈ విధంగా బయటకు వెళ్లే సమయంలో కొన్నిసార్లు పిల్లి ఎదురు వస్తే మన మనసు మొత్తం … Read more









