Black Ants : ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే ఏం జరుగుతుంది..? ఇది కీడు చేస్తుందా.. మంచి చేస్తుందా..?
Black Ants : చాలామంది, ఇంట్లో ఎక్కువగా చీమలు కనబడుతుంటాయి. ముఖ్యంగా నల్ల చీమలు ఇంట్లో ఉంటూ ఉంటాయి. ఇంట్లో నల్ల చీమలు ఉండడం మంచిదా..? కాదా..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయాన్ని, ఈరోజు తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండే రంగులు, వస్తువులు, అలానే జీవులు ఇవన్నీ కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంట్లోకి వచ్చిన ప్రతి దాని వెనుక అనుకూల శక్తి, ప్రతికూల శక్తి రెండూ ఉంటాయి. కొన్ని రకాల … Read more









