Bahubali : బాహుబ‌లి సినిమాను చాలా సార్లు చూసి ఉంటారు.. కానీ దీన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..?

Bahubali : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి మూవీ ఎంత‌టి హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా వ‌చ్చి అల‌రించింది. రెండో పార్ట్ అత్య‌ధిక స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను సృష్టించి భారతీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఇందులో ముఖ్యంగా క‌ట్ట‌ప్ప అస‌లు బాహుబ‌లిని ఎందుకు చంపాడు.. అనే విష‌యాన్ని తెలుసుకునేందుకే చాలా మంది ఈ మూవీని వీక్షించారు. ఈ మూవీ విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. అయితే ఈ మూవీని ఇప్ప‌టికే … Read more