దీపారాధన సమయంలో చాలా మంది చేసే పొరపాట్లు ఇవే..!
ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసే అలవాటు, సంప్రదాయం ఉంటుంది. కొంతమందికి వీలు కానప్పుడు సాయంత్రం పూట మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు. కొందరు పౌర్ణమి, ఇతర ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపం వెలిగించే సంప్రదాయం అనాదిగా వస్తూ ఉంది. అయితే దీపానికి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఎక్కువగా ఉపయోగిస్తారు. దీపంలో రెండు వత్తులు వేసి వెలిగించే సంప్రదాయం గురించి కూడా అందరికీ తెలిసిందే. అయితే … Read more









