Deeparadhana : సాయంత్రం పూట దీపారాధన‌ చేయాలంటే.. స్నానం చెయ్యాలా..?

ప్రతి ఒక్కరూ కూడా, రోజు ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఉదయం పూట ప్రతి ఒక్కరికి కూడా దీపం పెట్టాలని, పూజ చేయాలని తెలుసు. అయితే, సాయంత్రం పూట కూడా దీపాన్ని వెలిగించాలా అనే సందేహం, చాలా మందికి ఉంది. గృహిణికి ఉదయం పూట, స్నానం చేయాలి అని, మాత్రమే ధర్మం చెప్తోంది. సూర్యాస్తమయానికి, 48 నిమిషాల కంటే, ప్రారంభ సమయంలో అంటే, పూర్తిగా చీకటి పడదు. కొద్దిగా వెలుతురు … Read more

Deeparadhana : దీపారాధన చేస్తున్నారా.. అయితే ఎట్టి పరిస్థితిలోనూ ఈ పొరపాట్లు చేయవద్దు..

Deeparadhana : కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. భక్తులు రోజూ పూజలు చేస్తుంటారు. ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడు రాకముందే దీపం పెడుతుంటారు. ఈ మాసం మొత్తం అలాగే చేస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దీపాలను వెలిగిస్తుంటారు. దీంతో సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. అయితే దీపారాధన విషయంలో కొందరు కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్టీల్‌ … Read more

దీపారాధ‌న చేసే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్లు చేయ‌కండి..!

కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన మాసం అని అంద‌రికీ తెలిసిందే. ఈ మాసంలో శివారాధ‌న చేస్తే ఎన్నో జ‌న్మ‌ల పుణ్య ఫ‌లం ల‌భిస్తుంది. అలాగే మ‌హాశివ‌రాత్రి రోజు శివుడికి పూజ‌లు చేసినా ఎంతో పుణ్యం ల‌భిస్తుంది. అయితే శివారాధ‌న‌లో దీపారాధ‌న‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంటుంది. కొంద‌రు భ‌క్తులు ప్ర‌తి సోమ‌వారం దీపారాధ‌న చేస్తారు. ఇక కేవ‌లం శివుడికే కాకుండా ఇత‌ర దేవ‌త‌ల‌కు కూడా కొంద‌రు వారం వారం దీపారాధ‌న చేస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో … Read more

Deeparadhana : దీంతో దీపారాధన చేస్తే అప్పుల బాధలు ఉండవట.. దీనికి నియమాలు ఏంటో తెలుసా..?

Deeparadhana : పూజలో దీపారాధన అతిముఖ్యమైంది. దీపం లేని ఇల్లు అదృష్టాన్ని ప్రసాదించదు. దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శుభదాయకం. ఆవు నేతితో ఎలా దీపం వెలిగించాలంటే.. ముందుగా దీపారాధన చేసే కుందులను శుభ్రం చేసి.. కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తర్వాత ఆవు నెయ్యిని పోసి దానిలో వత్తులు వేసుకోవాలి. కేవలం అగరవత్తులతోనే దీపాన్ని ముట్టించాలి. అగ్గిపుల్లలతో దీపారాధన చేయకూడదు. ముట్టించిన దీపంతో ఇంకొక దీపం వెలిగించకూడదు. … Read more

Deeparadhana : దీపారాధ‌న ఇలా చేస్తే చాలు.. మీరు అనుకున్న‌ది నెర‌వేరుతుంది..!

Deeparadhana : ప్రతి రోజు పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయని.. అనుకున్న పనులు జరుగుతాయని.. భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయమేంటంటే పూజ చేయడానికి దీపారాధనకి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇష్టానుసారంగా చేస్తే ఫలితం ఉండదు. దీపారాధన చేసేటప్పుడు కూడా పద్ధతులు ఉంటాయి. వాటి ప్రకారం చేస్తే ఫలితం వస్తుంది లేకపోతే ఫలితం శూన్యం. దీపారాధన నియమాలు తెలుసుకుందాం. ఈ విధంగా మీరు … Read more

కొబ్బరి నూనెతో దీపారాధన మహత్యం.. అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు..

హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ ఎంతో ఆధ్యాత్మిక భావనలతో మెలుగుతుంటారు. ఈక్రమంలోనే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో పూజామందిరంలో దీపారాధన చేస్తూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు. అయితే దీపారాధన చేసే సమయంలో ఒక్కొక్కరు వారి స్తోమతకు అనుగుణంగా దీపారాధన నూనెను ఉపయోగిస్తుంటారు. కానీ కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. రావి చెట్టుకింద ఉండేటటువంటి నాగ దేవతల విగ్రహాలకు, … Read more

ఎలాంటి నూనెతో దీపారాధ‌న చేస్తే ఏయే ఫ‌లితాలు ఉంటాయి.. అసలు దీపారాధ‌న ఎలా చేయాలి..

దీపం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం. హైంద‌వ సంప్ర‌దాయంలో దీపానికి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. దీపం జ్ఞానానికి సంకేతం. మ‌న‌లోని అజ్ఞానపు చీక‌ట్ల‌ను పార‌ద్రోలే శ‌క్తి దీపానికి ఉందని వేదాలు చెబుతున్నాయి. అంత‌టి శక్తి ఉన్న దీపాన్ని ఎలా వెలిగించాలి.. దీపారాధ‌న చేయ‌డానికి నియ‌మాలు ఏమిటి.. ఏ నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి.. ఎన్ని వ‌త్తుల‌తో దీపారాధ‌న చేయాలి.. వంటి విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీపారాధ‌న‌ను మూడు ర‌కాలుగా చెబుతారు. ఇంట్లో చేసే దానిని నిత్య … Read more