99 శాతం మందికి వెల్లుల్లిని ఎలా తినాలో తెలియదు.. దీంతో అద్భుతమైన ఉపయోగాలు..!
వెల్లుల్లిని మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. దీని వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే 99 శాతం మందికి వెల్లుల్లిని ఎలా తినాలో తెలియదు. వెల్లుల్లిని రోజుకు 2 లేదా 3 రెబ్బలను తినాలి. ముందుగా వీటిని కట్ చేసి దంచి పక్కన ఉంచాలి. 15 నిమిషాలపాటు పక్కన పెడితే వెల్లుల్లిలో అనేక సమ్మేళనాలు తయారవుతాయి. ఇవి మనకు మేలు చేస్తాయి. తరువాత వెల్లుల్లి మిశ్రమంలో కాస్త తేనె కలిపి తినాలి. ఇలా రోజూ…