Flight Accident : అప్ప‌ట్లో జ‌రిగిన విమాన ప్ర‌మాదం గురించి తెలుసా.. కొంచెం తేడా వ‌చ్చినా ఎంతో మంది ప్ర‌ముఖులు చ‌నిపోయి ఉండేవారు..

Flight Accident : ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే నిపుణులకు అర్థమైపోతుంది. కానీ అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం ఇలా ఉండేది కాదు. అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం లోపం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో విమానాలలో ఏర్పడ్డ చిన్న సమస్యలు కూడా వెంటనే అంచనా వేయగలుగుతున్నారు. కానీ 1993 నవంబర్ 15న ఇలాంటి సాంకేతిక లోపంతో ఒక విమానం పెను ప్రమాదం … Read more