పోష‌ణ‌

మాంసాహారం తిన‌కున్నా విట‌మిన్ బి12ను ఈ విధంగా పొంద‌వ‌చ్చు

మాంసాహారం తిన‌కున్నా విట‌మిన్ బి12ను ఈ విధంగా పొంద‌వ‌చ్చు

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని ర‌కాల పోష‌కాలను రోజూ తీసుకోవాలి. ప్రోటీన్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ మ‌న శ‌రీరానికి అవ‌స‌రం. వీటితో శ‌రీరం అనేక విధుల‌న నిర్వ‌ర్తిస్తుంది.…

June 30, 2021

విట‌మిన్ డి లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. రోజూ మ‌న‌కు ఎంత మోతాదులో అవ‌స‌ర‌మో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక ర‌కాల పోష‌కాల్లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది చాలా ముఖ్య‌మైన విట‌మిన్. అనేక ర‌కాల జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హించేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంది.…

June 28, 2021

గ‌ర్భిణీల‌కు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం.. ఫోలిక్ యాసిడ్ ఉప‌యోగాలు, అవి ఉండే ఆహారాలు..!

గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు సాధార‌ణంగానే డాక్ట‌ర్లు ఫోలిక్ యాసిడ్ మాత్ర‌ల‌ను వేసుకోవాల‌ని చెబుతుంటారు. అందుకు అనుగుణంగా మందుల‌ను రాసిస్తుంటారు. అయితే కేవ‌లం గ‌ర్బ‌ధార‌ణ స‌మ‌యంలోనే కాదు మ‌హిళ‌ల‌కు…

June 14, 2021

ఈ సుల‌భ‌మైన చిట్కాలు పాటిస్తే చాలు.. కాల్షియం లోపం నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన అనేక పోష‌కాల్లో కాల్షియం కూడా ఒక‌టి. ఇది లేక‌పోతే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాల్షియం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎముక‌లు,…

June 12, 2021

పొటాషియం లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాల్లో పొటాషియం కూడా ఒక‌టి. ఇది మిన‌ర‌ల్స్ జాబితాకు చెందుతుంది. పొటాషియం మ‌న శ‌రీరంలో బీపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా…

May 14, 2021

విటమిన్‌ సి తీసుకోవడం వల్ల కలిగే 9 ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..!!

విటమిన్‌ సి మనకు అనేక ఆహార పదార్థాల్లో లభిస్తుంది. ఇది కణజాల మరమ్మత్తులకు సహాయపడుతుంది. అనేక ఎంజైమ్‌ల పనితీరును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.…

April 8, 2021

జింక్ లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జింక్ ఉండే ఆహారాలు..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే సూక్ష్మ పోష‌కాల్లో జింక్ ఒక‌టి. ఇది శ‌రీరంలో అనేక క్రియ‌ల‌ను నిర్వ‌హిస్తుంది. అనేక ర‌కాల వృక్ష సంబంధ ఆహారాల‌తోపాటు జంతు సంబంధ…

March 18, 2021

ఐరన్‌ లోపం ఉంటే కనిపించే లక్షణాలివే.. ఏయే ఆహారాలను తీసుకోవాలంటే..?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భారతీయుల్లో చాలా మంది ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఐరన్‌…

March 16, 2021

వీటిని నెల రోజుల పాటు తీసుకోండి.. షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు త‌గ్గిపోతాయి..!

మ‌న శరీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ప‌లు ఆహార ప‌దార్థాల్లో ల‌భిస్తాయి. వాటిని త‌ర‌చూ…

February 24, 2021

అయోడిన్‌ మనకు ఎందుకు అవసరం ? లోపం లక్షణాలు, అయోడిన్‌ ఉండే ఆహారాలు..!

మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల మినరల్స్‌లో అయోడిన్‌ కూడా ఒకటి. ఇది సూక్ష్మ పోషకం. అంటే దీన్ని నిత్యం మనం తక్కువ మొత్తంలో తీసుకోవాల్సి…

February 16, 2021