మాంసాహారం తిన‌కున్నా విట‌మిన్ బి12ను ఈ విధంగా పొంద‌వ‌చ్చు

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని ర‌కాల పోష‌కాలను రోజూ తీసుకోవాలి. ప్రోటీన్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ మ‌న శ‌రీరానికి అవ‌స‌రం. వీటితో శ‌రీరం అనేక విధుల‌న నిర్వ‌ర్తిస్తుంది. ఏదైనా ఒక విట‌మిన్ లోపం సంభ‌విస్తే చాలు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా విట‌మిన్ బి12 లోపిస్తే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఈ విట‌మిన్ ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. విట‌మిన్ బి12ను కోబాల‌మైన్ అంటారు. ఇది మెద‌డు ప‌నితీరుకు స‌హాయ ప‌డుతుంది. ఈ విట‌మిన్ … Read more

విట‌మిన్ డి లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. రోజూ మ‌న‌కు ఎంత మోతాదులో అవ‌స‌ర‌మో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక ర‌కాల పోష‌కాల్లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది చాలా ముఖ్య‌మైన విట‌మిన్. అనేక ర‌కాల జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హించేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంది. ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో విట‌మిన్ డి ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. అయితే చాలా మందికి విట‌మిన్ డి లోపం వ‌స్తుంటుంది. ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది నిత్యం త‌గినంత స‌మ‌యం సూర్య‌ర‌శ్మిలో గ‌డ‌ప‌డం లేదు. దీంతో విటమిన్ డి లోపం … Read more

గ‌ర్భిణీల‌కు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం.. ఫోలిక్ యాసిడ్ ఉప‌యోగాలు, అవి ఉండే ఆహారాలు..!

గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు సాధార‌ణంగానే డాక్ట‌ర్లు ఫోలిక్ యాసిడ్ మాత్ర‌ల‌ను వేసుకోవాల‌ని చెబుతుంటారు. అందుకు అనుగుణంగా మందుల‌ను రాసిస్తుంటారు. అయితే కేవ‌లం గ‌ర్బ‌ధార‌ణ స‌మ‌యంలోనే కాదు మ‌హిళ‌ల‌కు ఫోలిక్ యాసిడ్ ఇత‌ర స‌మ‌యాల్లోనూ అవ‌స‌ర‌మే. ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డానికి ఐర‌న్ అవ‌స‌రం అవుతుంది. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం కావాలి. అలాగే క‌ణాల నిర్మాణానికి, ఎర్ర ర‌క్త క‌ణాల త‌యారీకి ఫోలిక్ యాసిడ్ అవ‌స‌రం అవుతుంది. దీన్ని శరీరం త‌నంత‌ట తానుగా త‌యారు చేసుకోలేదు. క‌నుక మనం … Read more

ఈ సుల‌భ‌మైన చిట్కాలు పాటిస్తే చాలు.. కాల్షియం లోపం నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన అనేక పోష‌కాల్లో కాల్షియం కూడా ఒక‌టి. ఇది లేక‌పోతే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాల్షియం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎముక‌లు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఎముక‌ల అభివృద్ధికి కాల్షియం దోహ‌ద‌ప‌డుతుంది. ర‌క్త నాళాల్లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా కాల్షియం దోహ‌ద‌ప‌డుతుంది. అయితే వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల‌, దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో, మెడిసిన్ల‌ను ఎక్కువ‌గా తీసుకునేవారిలో, మ‌హిళ‌ల్లో కాల్షియం లోపం ఏర్ప‌డుతుంటుంది. న‌వ‌జాత శిశువుల్లో, ఎండ ఎక్కువ త‌గ‌ల‌ని వారిలో, … Read more

పొటాషియం లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాల్లో పొటాషియం కూడా ఒక‌టి. ఇది మిన‌ర‌ల్స్ జాబితాకు చెందుతుంది. పొటాషియం మ‌న శ‌రీరంలో బీపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. కండ‌రాల నొప్పులు, కండ‌రాలు ప‌ట్టుకుపోయిన‌ట్లు అనిపించ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను పొటాషియం త‌గ్గిస్తుంది. అలాగే గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది. అందువ‌ల్ల పొటాషియం ఉండే ఆహారాల‌ను మ‌నం రోజూ తీసుకోవాలి. మ‌న శ‌రీరం స‌రిగ్గా ప‌నిచేసేందుకు పొటాషియం ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. మ‌న శ‌రీరంలోని క‌ణాల‌కు పొటాషియం రోజూ … Read more

విటమిన్‌ సి తీసుకోవడం వల్ల కలిగే 9 ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..!!

విటమిన్‌ సి మనకు అనేక ఆహార పదార్థాల్లో లభిస్తుంది. ఇది కణజాల మరమ్మత్తులకు సహాయపడుతుంది. అనేక ఎంజైమ్‌ల పనితీరును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. స్కర్వి అనే వ్యాధి చికిత్సలో పనిచేస్తుంది. విటమిన్‌ సి లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది కనుక విటమిన్‌ సి ఉన్న ఆహారాలను తీసుకుంటే ఈ వ్యాధి తగ్గుతుంది. విటమిన్‌ సి ఆహారాల్లోనే కాక సప్లిమెంట్ల రూపంలోనూ మనకు లభిస్తుంది. విటమిన్‌ సి లోపం ఉంటే కనిపించే లక్షణాలు … Read more

జింక్ లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జింక్ ఉండే ఆహారాలు..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే సూక్ష్మ పోష‌కాల్లో జింక్ ఒక‌టి. ఇది శ‌రీరంలో అనేక క్రియ‌ల‌ను నిర్వ‌హిస్తుంది. అనేక ర‌కాల వృక్ష సంబంధ ఆహారాల‌తోపాటు జంతు సంబంధ ప‌దార్థాల్లోనూ జింక్ మ‌న‌కు ల‌భిస్తుంది. మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ప‌నిచేయాలంటే అందుకు జింక్ ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. అలాగే చ‌ర్మం ఆరోగ్యంగా ఉండాల‌న్నా, గాయాలు త్వ‌ర‌గా మానాల‌న్నా, వాపులు త‌గ్గాల‌న్నా అందుకు జింక్ ఉప‌యోగ‌ప‌డుతుంది. కోడిగుడ్లు, మాంసం వంటి ప‌దార్థాల్లో మ‌న‌కు జింక్ ల‌భిస్తుంది. … Read more

ఐరన్‌ లోపం ఉంటే కనిపించే లక్షణాలివే.. ఏయే ఆహారాలను తీసుకోవాలంటే..?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భారతీయుల్లో చాలా మంది ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఐరన్‌ లోపిస్తే శరీరంలో రక్తం సరిగ్గా తయారుకాదు. దీంతో రక్తహీనత సమస్య వస్తుంది. శరీరం తగనన్ని ఎర్ర రక్త కణాలను తయారు చేసుకోలేదు. దీంతో సమస్యలు వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఐరన్‌ ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. మన శరీరంలోని భాగాలకు, కణాలకు ఎర్ర రక్త కణాలు … Read more

వీటిని నెల రోజుల పాటు తీసుకోండి.. షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు త‌గ్గిపోతాయి..!

మ‌న శరీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ప‌లు ఆహార ప‌దార్థాల్లో ల‌భిస్తాయి. వాటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. 1. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డిప్రెష‌న్‌, ఆందోళ‌న త‌గ్గుతాయి. సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. 2. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కంటి … Read more

అయోడిన్‌ మనకు ఎందుకు అవసరం ? లోపం లక్షణాలు, అయోడిన్‌ ఉండే ఆహారాలు..!

మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల మినరల్స్‌లో అయోడిన్‌ కూడా ఒకటి. ఇది సూక్ష్మ పోషకం. అంటే దీన్ని నిత్యం మనం తక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయోడిన్‌ వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. దీన్ని మన శరీరం నిత్యం ఉపయోగించుకుంటుంది. అయోడిన్‌ ఉపయోగాలు మన శరీరంలో థైరాయిడ్‌ గ్రంథి ఆరోగ్యంగా ఉండేందుకు, ఆ గ్రంథి సరిగ్గా పనిచేసేందుకు అయోడిన్‌ అవసరం. అలాగే గర్భంలో ఉన్న శిశువు నాడీ మండల వ్యవస్థ ఎదుగుదలకు, పుట్టే … Read more