Omega 3 Fatty Acids : 30 రోజుల పాటు వీటిని తీసుకోండి.. షుగర్, కొలెస్ట్రాల్, అధిక బరువు, కంటి చూపు.. లాంటి ఎన్నో సమస్యలు తగ్గుతాయి..!
Omega 3 Fatty Acids : మన శరీరానికి కావల్సిన పోషకాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఒకటి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. ఇవి ముఖ్యంగా సముద్రపు చేపల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే పలు రకాల శాకాహారాల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మనకు లభిస్తాయి. అవిసె గింజలు, అవకాడో, చియా విత్తనాలు, బాదంపప్పు, ఆలివ్ ఆయిల్, జొన్నలు, రాగులు, కొర్రలు, అరికలు, ఊదలు, సామలు వంటి చిరుధాన్యాల్లోనూ మనకు ఒమెగా 3 ఫ్యాటీ … Read more









