డయాబెటిస్‌కు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌లకు మధ్య సంబంధం ఏమిటి ?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేస్తున్న వ్యాధులలో డయాబెటిస్ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం.. అధిక ఆదాయం ఉన్న దేశాలతో పోలిస్తే, తక్కువ, మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలలో ప్రజలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో మార్పులు అనే రెండు ముఖ్య అంశాలు మధుమేహాన్ని ప్రభావితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆహారంలో పలు రకాల పోషకాలతో డయాబెటిస్‌కు లింక్ ఉంటుందని చెబుతున్నారు. శరీరానికి అవసరమైన … Read more









