మన శరీరంలో జింక్ ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలుసా ? జింక్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..!
మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో జింక్ ఒకటి. ఇది సూక్ష్మ పోషకాల జాబితాకు చెందుతుంది. కనుక మనకు రోజూ ఇది చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతుంది. అయితే మన శరీరంలో జింక్ చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అనేక జీవక్రియలకు జింక్ పనిచేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జింక్ వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జింక్ ఉండే ఆహారాలను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి గణనీయంగా … Read more









