జింక్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే.. జింక్ ఉండే ఆహారాలు..!
మన శరీరానికి అవసరం అయ్యే సూక్ష్మ పోషకాల్లో జింక్ ఒకటి. ఇది శరీరంలో అనేక క్రియలను నిర్వహిస్తుంది. అనేక రకాల వృక్ష సంబంధ ఆహారాలతోపాటు జంతు సంబంధ పదార్థాల్లోనూ జింక్ మనకు లభిస్తుంది. మన శరీర రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే అందుకు జింక్ ఎంతగానో అవసరం అవుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, గాయాలు త్వరగా మానాలన్నా, వాపులు తగ్గాలన్నా అందుకు జింక్ ఉపయోగపడుతుంది. కోడిగుడ్లు, మాంసం వంటి పదార్థాల్లో మనకు జింక్ లభిస్తుంది. … Read more









