పొటాషియం లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే.. ఈ ఆహారాలను తీసుకోవాలి..!
మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పొటాషియం తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అందువల్ల పొటాషియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాలి. మన శరీరం సరిగ్గా పనిచేసేందుకు పొటాషియం ఎంతగానో అవసరం అవుతుంది. మన శరీరంలోని కణాలకు పొటాషియం రోజూ … Read more









