రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే అద్భుత‌మైన పోష‌క ప‌దార్థం.. సెలీనియం.. ఈ స‌మ‌యంలో క‌చ్చితంగా తీసుకోవాల్సిందే..!

ఓ వైపు క‌రోనా స‌మ‌యం.. మ‌రోవైపు వ‌ర్షాకాలం.. దీంతో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు, ఇన్‌ఫెక్ష‌న్లు మ‌నపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ స‌మ‌యంలో మ‌నం మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. విట‌మిన్ సి, జింక్ వంటి పోష‌కాలు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. అయితే సెలీనియం కూడా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు అద్భుతంగా ప‌నిచేస్తుంది. మ‌న‌కు అవ‌స‌రం అయ్యే అనేక ర‌కాల పోష‌కాల్లో సెలీనియం ఒక‌టి. దీని … Read more

మ‌న దేశంలో కామ‌న్‌గా చాలా మంది ఎదుర్కొనే పోష‌కాహార లోపాల స‌మ‌స్య‌లు ఇవే..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్ల‌ను స్థూల పోష‌కాలు అని, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ను సూక్ష్మ పోష‌కాలు అని అంటారు. ఇవ‌న్నీ మ‌న‌కు రోజూ కావ‌ల్సిందే. లేదంటే పోష‌కాహార లోపం ఏర్ప‌డుతుంది. అయితే మ‌న దేశంలో కొన్ని పోష‌కాహారాల లోపాల స‌మ‌స్య‌లు స‌హ‌జంగానే చాలా మందికి కామ‌న్‌గా ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌న దేశంలో విట‌మిన్ డి లోపం స‌మ‌స్య చాలా మందికి ఉంటుంది. … Read more

కొవ్వులో క‌రిగే విట‌మిన్లు కూడా ఉంటాయి.. వాటిని ఎలా పొందాలో తెలుసుకోండి..!

మ‌న‌కు అనేక ర‌కాల విట‌మిన్లు అవ‌స‌రం అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ విట‌మిన్ల‌లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి, నీటిలో క‌రిగే విట‌మిన్లు. రెండు, కొవ్వులో క‌రిగే విట‌మిన్లు. మ‌నం తినే ఆహారాల నుంచి శ‌రీరం ఆ విట‌మిన్ల‌ను గ్ర‌హిస్తుంది. నీటిలో క‌రిగే విట‌మిన్ల‌ను శోషించుకుంటుంది. అద‌నంగా ఉంటే వాటిని వ్య‌ర్థాల రూపంలో బ‌య‌ట‌కు పంపుతుంది. ఇక కొవ్వులో క‌రిగే విట‌మిన్ల‌ను శోషించుకున్నాక అద‌నంగా ఉన్న ఆ విట‌మ‌న్లను శరీరం లివ‌ర్‌లో నిల్వ చేస్తుంది. కొవ్వులో … Read more

గ్లూటాథియోన్ ఒక మ్యాజిక‌ల్ న్యూట్రియెంట్‌.. అద్భుత‌మైన పోష‌క పదార్థం.. ఎందుకో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోష‌క ప‌దార్థాలు రోజూ అవ‌స‌రం అవుతాయి. ఏ ఒక్క పోష‌క ప‌దార్థం లోపించినా మ‌న శ‌రీరం స‌రిగ్గా ప‌నిచేయ‌దు. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు రోజూ భిన్న ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అవస‌రం అవుతుంటాయి. దీంతో శ‌రీరం త‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంది. అయితే న్యూట్రిష‌నిస్టులు చెబుతున్న ప్రకారం మ‌న శ‌రీరానికి గ్లూటాథియోన్ అనే పోష‌క ప‌దార్థం అత్యంత మేలు చేస్తుంది. అందుక‌నే దీన్ని మ్యాజిక‌ల్ న్యూట్రియెంట్ … Read more

విట‌మిన్ ‘A’ లోపిస్తే మ‌న శ‌రీరంలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోండి.. విట‌మిన్ A చాలా ముఖ్య‌మైన‌ది..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక విట‌మిన్ల‌లో విట‌మిన్ ఎ కూడా ఒక‌టి. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విట‌మిన్‌. అంటే.. కొవ్వుల్లో క‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల చ‌ర్య‌ల‌కు విట‌మిన్ ఎ అవ‌స‌రం అవుతుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. మాన‌వ ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది.   మ‌న‌కు విట‌మిన్ ఎ రెండు ర‌కాలుగా ఆహారాల్లో ల‌భిస్తుంది. ఒక‌టి విట‌మిన్ ఎ. రెండోది … Read more

ప్రోటీన్ల‌ను త‌గిన మోతాదులోనే తీసుకుంటున్నారా ? ప్రోటీన్లు లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరానికి రోజూ అవ‌స‌రం అయ్యే పోష‌కాల్లో ప్రోటీన్లు ఒక‌టి. ఇవి స్థూల పోష‌కాల కింద‌కు చెందుతాయి. అంటే మ‌న‌కు రోజూ ఎక్కువ మొత్తంలో ఇవి అవ‌స‌రం అవుతాయి. ఎవ‌రైనా స‌రే వారి శ‌రీర బ‌రువుకు అనుగుణంగా ప్రోటీన్ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్లు మ‌న‌కు శ‌క్తిని ఇవ్వడంతోపాటు క‌ణాల నిర్మాణానికి, పెరుగుద‌ల‌, మ‌ర‌మ్మ‌త్తుల‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. అయితే రోజూ త‌గినంత మోతాదులో ప్రోటీన్ల‌ను తీసుకోక‌పోతే మ‌న‌కు కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్రోటీన్ల‌ను త‌గినంత … Read more

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఒక‌టి.. ఇవి చాలా ముఖ్య‌మైన‌వి.. వీటితో ఏమేం లాభాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి క్యాన్సర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకునేందుకు స‌హాయ ప‌డ‌తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెద‌డు ప‌నితీరుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. అందువ‌ల్ల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాల‌ను రోజూ మ‌నం తీసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాల్లో ఒక‌ట‌ని వైద్యులు చెబుతుంటారు. వీటి లోపం వ‌స్తే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఒమెగా 3 … Read more

పాల‌లోనే కాదు.. ఈ ప‌దార్థాల్లోనూ కాల్షియం ఎక్కువ‌గానే ఉంటుంది.. పాల‌ను తాగ‌లేని వారు వీటిని తిన‌వ‌చ్చు..!

రోజూ పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌నే విషయం అందరికీ తెలిసిందే. పాలలో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. అది ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక పాల‌ను తాగ‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కాల్షియం పేరు చెబితే కేవ‌లం పాలు మాత్ర‌మే మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. కానీ నిజానికి పాలు కాకుండా ఇంకా ప‌లు ఇత‌ర ప‌దార్థాల్లోనూ మ‌న‌కు కాల్షియం ల‌భిస్తుంది. మ‌రి ఆ ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. నువ్వుల్లో అనేక పోషకాలు … Read more

ఫోలిక్ యాసిడ్ లోపిస్తే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. వీటిని తీసుకోవాలి..!

ఫోలిక్ యాసిడ్‌.. దీన్నే ఫోలేట్ అంటారు. విట‌మిన్ బి9 అని కూడా పిలుస్తారు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్ల‌లో ఇది కూడా ఒక‌టి. దీంతో అనేక జీవ‌క్రియ‌లు నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. కొత్త క‌ణాలు త‌యార‌వుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. అందువ‌ల్ల రోజూ ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో ఈ విట‌మిన్ లోపం ఏర్ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. ఫోలిక్ యాసిడ్ నీటిలో క‌రుగుతుంది. అందువ‌ల్ల శ‌రీరానికి ఇది సుల‌భంగానే ల‌భిస్తుంది. కాక‌పోతే ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. … Read more

కాడ్‌ లివర్‌ ఆయిల్‌ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

కాడ్‌ లివర్‌ ఆయిల్‌. ఇది పోషకాలతో కూడిన చేపనూనె. కాడ్‌ ఫిష్‌ అనే చేపల లివర్‌ నుంచి ఈ ఆయిల్‌ను తీస్తారు. అందుకనే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆయిల్‌ సప్లిమెంట్లను డాక్టర్లు రోగులకు సూచిస్తుంటారు. ఈ సప్లిమెంట్లలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అలాగే వీటిలో అధిక మొత్తాల్లో విటమిన్‌ ఎ, డిలు ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల అనేక లాభాలు కలుగుతాయి. దీంతో వాపులు తగ్గుతాయి. కీళ్ల … Read more