థైరాయిడ్ హార్మోన్లకు, రోగ నిరోధక శక్తికి అద్భుతంగా పనిచేసే సెలీనియం.. వేటిలో ఉంటుందంటే..?
మన శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాల్లో సెలీనియం ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. అంటే ఇది సూక్ష్మ పోషకం అన్నమాట. దీన్ని మనం రోజూ తక్కువ మోతాదులో తీసుకున్నా చాలు.. ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. సెలీనియం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మన శరీరంలో జరిగే జీవక్రియల వల్ల ఫ్రీ ర్యాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరానికి హాని చేస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు తటస్థం చేసేందుకు యాంటీ ఆక్సిడెంట్లు … Read more









