గ్లూటాథియోన్ ఒక మ్యాజికల్ న్యూట్రియెంట్.. అద్భుతమైన పోషక పదార్థం.. ఎందుకో తెలుసుకోండి..!
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషక పదార్థాలు రోజూ అవసరం అవుతాయి. ఏ ఒక్క పోషక పదార్థం లోపించినా మన శరీరం సరిగ్గా పనిచేయదు. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ క్రమంలోనే మనకు రోజూ భిన్న రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం అవుతుంటాయి. దీంతో శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంది. అయితే న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం మన శరీరానికి గ్లూటాథియోన్ అనే పోషక పదార్థం అత్యంత మేలు చేస్తుంది. అందుకనే దీన్ని మ్యాజికల్ న్యూట్రియెంట్ … Read more









