వేస‌విలో రోజూ క‌ప్పు త‌ర్బూజా పండ్ల‌ను తినాలి.. ఈ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

వేస‌విలో తినాల్సిన పండ్ల‌లో త‌ర్బూజా పండ్లు కూడా ఒక‌టి. ఇవి శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని అందిస్తాయి. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి. అయితే ఈ పండ్లు చ‌ప్ప‌గా ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని చాలా మంది జ్యూస్ రూపంలో తీసుకుంటారు. కానీ జ్యూస్ లో చ‌క్కెర క‌న్నా తేనె క‌లిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. త‌ర్బూజా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. త‌ర్బూజా పండ్ల‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ … Read more

వేసవిలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే బత్తాయి పండ్లను ఇలా తీసుకోండి..!

వేసవి కాలంలో మనకు సహజంగానే అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కనుక ఈ సీజన్‌లో మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకు గాను పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. ఇక ఈ సీజన్లో తీసుకోవాల్సిన పండ్లలో బత్తాయి పండ్లు కూడా ఒకటి. వీటిని వేసవిలో తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బత్తాయి పండ్లలో ఫైబర్‌, విటమిన్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. బత్తాయి పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది … Read more

పండ్ల‌లో రారాజు మామిడి.. వేస‌విలో త‌ప్ప‌క తినాలి.. దీని వ‌ల్ల క‌లిగే లాభాలివే..!

health benefits of mangoes

వేస‌వికాలంలో మ‌న‌కు మామిడి పండ్లు విరివిగా ల‌భిస్తాయి. ఎక్క‌డ చూసినా భిన్న జాతుల‌కు చెందిన మామిడి పండ్లు నోరూరిస్తుంటాయి. కొన్ని ర‌సాల రూపంలో ఉంటాయి. కొన్ని కోత రూపంలో ఉంటాయి. అయితే మామిడి పండు వేస‌వి సీజ‌న‌ల్ ఫ్రూట్‌. క‌నుక దీన్ని ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌కుండా తీసుకోవాలి. మామిడి పండును కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అలాంటి అద్భుమైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి మ‌రి. క‌నుక వేస‌విలో క‌చ్చితంగా … Read more

వేస‌విలో కీర‌దోసను తిన‌డం మ‌రువ‌కండి.. రోజూ తింటే ఎన్నో లాభాలు..!

వేసవి కాలం వ‌చ్చిందంటే చాలు చాలా మంది శ‌రీరాన్ని చ‌ల్ల బ‌రుచుకునేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. కొంద‌రు శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచేందుకు ప‌లు ప్ర‌త్యేక‌మైన ఆహారాల‌ను తీసుకుంటారు. కొంద‌రు పండ్ల‌ను తింటారు. అయితే కీర‌దోస కూడా అందుకు చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. పైగా ఈ సీజ‌న్‌లో ఇవి మ‌న‌కు బాగా ల‌భిస్తాయి. ధ‌ర కూడా త‌క్కువే ఉంటాయి. అందువ‌ల్ల వీటిని రోజూ తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 1. కీర‌దోస‌లో పోష‌కాలు పుష్క‌లంగా, క్యాల‌రీలు చాలా స్వ‌ల్పంగా … Read more

అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డే ఫైబ‌ర్‌.. రోజూ తీసుకోవాలి..!

fiber helps to reduce weight so take fiber rich foods daily

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మనం అన్ని పోష‌కాలు క‌లిగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందులో అన్ని ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే శ‌రీరానికి శ‌క్తితోపాటు పోష‌ణ ల‌భిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే అధిక బ‌రువు త‌గ్గేందుకు, బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉండేందుకు ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫైబ‌ర్ ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌ని భావించే వారు … Read more

ఆలుగ‌డ్డ‌ల‌ను త‌ర‌చూ తినండి.. మెద‌డు చురుగ్గా మారుతుంది..!!

health benefits of eating potatoes

ఆలుగ‌డ్డ‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటిని కూర‌గా చేసుకుని తింటారు. కొంద‌రు చిప్స్‌గా చేసుకుని తింటారు. అయితే చిప్స్‌గా కంటే ఆలుగ‌డ్డ‌ల‌ను కూర‌గా చేసుకుని తింటేనే మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఆలుగ‌డ్డ‌ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పోషకాలు ఆలుగ‌డ్డ‌ల్లో విట‌మిన్లు, మిన‌రల్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఒక మీడియం సైజు ఉడ‌క‌బెట్టిన ఆలుగ‌డ్డ ద్వారా 161 క్యాల‌రీలు ల‌భిస్తాయి. అందులో కొవ్వు 0.2 గ్రాములు, ప్రోటీన్లు 4.3 గ్రాములు, … Read more

రోజూ గుప్పెడు కిస్మిస్‌ల‌తో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టండి..!!

ఎండు ద్రాక్ష‌.. రైజిన్స్.. కిస్మిస్‌.. ఇలా వీటిని అనేక ర‌కాల పేర్ల‌తో పిలుస్తారు. భిన్న ర‌కాల‌కు చెందిన ద్రాక్ష పండ్ల‌ను ఎండ‌బెట్టి వీటిని త‌యారు చేస్తారు. ఇవి డ్రై ఫ్రూట్స్ జాబితాలోకి వ‌స్తాయి. వీటిని చాలా మంది స్వీట్ల‌లో వేస్తుంటారు. ఇవి చ‌క్క‌ని రుచిని కలిగి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం గుప్పెడు మోతాదులో కిస్మిస్‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పోష‌కాలు కిస్మిస్‌ల‌లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం), … Read more

పుచ్చ‌కాయ‌ల‌తో నిశ్చింత‌గా ఆరోగ్యం..!!

water melon health benefits in telugu

పుచ్చ‌కాయ‌లు ఎంతో రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాదు మ‌న‌కు తాజాద‌నాన్ని అందిస్తాయి. వాటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఒక క‌ప్పు పుచ్చ‌కాయ ముక్క‌ల‌ను తిన‌డం వ‌ల్ల కేవ‌లం 46 క్యాల‌రీలు మాత్రమే ల‌భిస్తాయి. విట‌మిన్ సి, ఎ లు ఈ పండ్ల‌లో అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్య‌క‌ర‌మైన వృక్ష సంబంధ స‌మ్మేళ‌నాలు కూడా పుచ్చ‌కాయ‌ల్లో అధికంగా ఉంటాయి. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

ఈ గింజ‌ల‌ను రోజూ ఒక స్పూన్ తింటే చాలు.. మీ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి రెండింత‌లు పెరుగుతుంది.. శ‌రీరం ఉక్కుల మారుతుంది..!

అవిసె గింజ‌ల ప‌ట్ల ప్ర‌స్తుత త‌రానికి చాలా వ‌ర‌కు అవ‌గాహ‌న లేదు. కానీ మ‌న పెద్ద‌లు ఎప్ప‌టి నుంచో వీటిని తింటున్నారు. అందువ‌ల్లే వారు ఆరోగ్యంగా జీవించ‌గ‌లుగుతున్నారు. నిజానికి అవిసె గింజ‌లు సూప‌ర్ ఫుడ్స్ జాబితా కింద‌కు చెందుతాయి. వీటిని నిత్యం తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పోష‌కాలు ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల 37 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే ప్రోటీన్లు, పిండి ప‌దార్థాలు, … Read more

పోష‌కాల గ‌ని పాల‌కూర‌.. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

ఆకుకూర‌ల‌ను చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే అంద‌రూ అన్ని ర‌కాల ఆకు కూర‌ల‌ను తిన‌రు. కొన్ని ఆకు కూర‌ల‌నే ఇష్టంగా తింటారు. కానీ నిజానికి అన్నింటినీ తినాల్సిందే. ముఖ్యంగా పాల‌కూర‌ను అయితే ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. దీన్ని పోష‌కాల గ‌నిగా చెబుతారు. ఇందులో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ఫైటో న్యూట్రియెంట్లు, ఐర‌న్‌, ఇత‌ర పోష‌కాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల పాల‌కూర‌ను త‌ర‌చూ తింటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఎలాంటి … Read more