అవ‌కాడోల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

అవ‌కాడోల‌ను చూస్తే స‌హ‌జంగానే చాలా మంది వాటిని తినేందుకు ఆస‌క్తిని చూపించ‌రు. కానీ వాటిల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ఇత‌ర సూక్ష్మ పోష‌కాలు ఉంటాయి. వీటిని ఉప్పు, మిరియాలు, నిమ్మ‌ర‌సంతో క‌లిపి ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. ఈ పండ్లతో ఊర‌గాయ‌లు పెట్టుకోవ‌చ్చు. అలాగే మిల్క్ షేక్‌లలోనూ వీటిని తీసుకోవ‌చ్చు. అవ‌కాడోలు చూసేందుకు ఆస‌క్తిక‌రంగా లేక‌పోయినా అవి మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. 1. పోష‌కాలు అవ‌కాడోల‌‌లో విటమిన్లు ఎ (రెటినోల్), సి (ఆస్కార్బిక్ … Read more

ప‌ప్పు దినుసుల‌ను ఇలా తీసుకుంటే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు..!

ప‌ప్పు దినుసుల‌ను పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. వీటిల్లో ఒక మోస్త‌రు క్యాల‌రీలు ఉంటాయి. కానీ శ‌క్తిని, పోష‌కాల‌ను అందిస్తాయి. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబ‌ర్ తోపాటు జింక్‌, ఐర‌న్‌, పొటాషియం, ఫోలేట్ వంటి ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల ప‌ప్పు దినుసుల‌ను నిత్యం మ‌నం ఆహారంలో భాగం చేసుకుంటే ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. అయితే ప‌ప్పు దినుసుల వ‌ల్ల పూర్తి స్థాయిలో ప్ర‌యోజ‌నాలు పొందాలంటే వాటిని న్యూట్రిష‌నిస్టులు చెప్పిన విధంగా తినాల్సి ఉంటుంది. * ప‌ప్పు దినుసుల‌ను డ్రై … Read more

ప‌చ్చి బ‌ఠానీల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల క‌లిగే 8 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

ప‌చ్చి బ‌ఠానీల‌ను సాధార‌ణంగా చాలా మంది ప‌లు కూర‌ల్లో వేస్తుంటారు. ఇవి చ‌క్కని రుచిని క‌లిగి ఉంటాయి. కొంద‌రు వీట‌ని రోస్ట్ రూపంలో, కొంద‌రు ఫ్రై రూపంలో చేసుకుని తింటారు. అయితే నిత్యం వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీర్ణ ప్ర‌క్రియ నిత్యం ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ ప్ర‌క్రియ మెరుగ్గా ఉంటుంది. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఇందులో ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బ‌ద్ద‌కాన్ని తొలగిస్తుంది. రోజూ … Read more

రోజూ గుప్పెడు పిస్తా ప‌ప్పును తింటే క‌లిగే 8 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల న‌ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పిస్తా ప‌ప్పు కూడా ఒక‌టి. పిస్తా ప‌ప్పులు మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. వీటిల్లో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఈ ప‌ప్పుల్లో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. అధిక బ‌రువును త‌గ్గించేందుకు, గుండెను, జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచే పోష‌కాలు ఈ ప‌ప్పుల్లో అధికంగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం గుప్పెడు … Read more

బొప్పాయి పండ్లను తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే..!

బొప్పాయి పండు మనకు సహజంగానే ఏడాదిలో ఎప్పుడైనా లభిస్తుంది. ఇది సీజన్లతో సంబంధం లేకుండా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో అనేక ఔషధ గుణాలు, పోషక విలువలు ఉంటాయి. బొప్పాయి పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్, మిల్క్‌ షేక్‌, స్మూతీ రూపంలోనూ తీసుకోవచ్చు. అయితే నేరుగా తింటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బొప్పాయి పండ్లను … Read more

రోజూ క‌ప్పు ద్రాక్ష‌లు తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

కొంచెం తియ్య‌గా, కొంచెం పుల్ల‌గా ఉండే ద్రాక్ష‌లు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. ప్ర‌తి ఇంట్లోనూ క‌చ్చితంగా వీటిని చాలా మంది తింటారు. ఇవి ఆకుప‌చ్చ‌, నలుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. వీటిని ఉద‌యం అల్పాహారం, మ‌ధ్యాహ్నం లంచ్ స‌మ‌యంలోనూ తిన‌వ‌చ్చు. వీటిల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోష‌కాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ల‌కు స్టోర్ హౌజ్‌గా ద్రాక్ష‌ల‌ను పిలుస్తారు. వీటిల్లో విట‌మిన్ సి, పొటాషియం త‌దిత‌ర … Read more

గుమ్మ‌డికాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 6 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

గుమ్మ‌డికాయ‌ల‌ను చాలా మంది కూర‌గా చేసుకుని తింటారు. కొంద‌రు వీటితో తీపి వంట‌కాలు చేసుకుంటారు. అయితే గుమ్మ‌డికాయ‌లు కొంద‌రికి న‌చ్చ‌వు. కానీ వీటిల్లో పోషకాలు స‌మృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా నిత్యం మ‌న‌కు కావ‌ల్సిన విట‌మిన్ ఎ గుమ్మ‌డికాయ‌ల్లో 200 శాతం ఉంటుంది. అలాగే విటమిన్ సి, ఇ, రైబోఫ్లేవిన్, పొటాషియం, కాప‌ర్, మాంగ‌నీస్, విట‌మిన్ బి6, ఫోలేట్‌, ఐర‌న్, ఫాస్ఫ‌ర‌స్ వంటి పోష‌కాలు కూడా గుమ్మ‌డికాయ‌ల్లో పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌కు పోష‌ణ ల‌భిస్తుంది. 1. గుండె … Read more

పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు..!

ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను నిత్యం తినాల్సి ఉంటుంది. అలాంటి ఆహారాలు కూడా మ‌న‌కు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఓ వైపు పోష‌కాల‌ను అందిస్తూనే శ‌రీరానికి అవి శ‌క్తిని ఇస్తాయి. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. అలాంటి ఆహారాల్లో పొద్దు తిరుగుడు విత్త‌నాలు కూడా ఒక‌టి. ఇవి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ ప‌డతాయి. ఈ క్ర‌మంలోనే పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తిన‌డం వల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధిక … Read more

క్యాబేజీని తిన‌డం వ‌ల్ల క‌లిగే 8 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

క్యాబేజీని సాధార‌ణంగా చాలా మంది తిన‌రు. కానీ ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డేవే. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ర‌కాల క్యాబేజీ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఎరుపు, ప‌ర్పుల్‌, వైట్‌, గ్రీన్.. ఇలా భిన్న ర‌కాల రంగుల్లో మ‌న‌కు క్యాబేజీ ల‌భిస్తుంది. మ‌న‌కు గ్రీన్ క‌ల‌ర్ క్యాబేజీ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అయితే ఏ రంగు క్యాబేజీ అయినా స‌రే.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌నే అందిస్తుంది. 1. పోష‌కాలు క్యాబేజీల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. పోష‌కాలు … Read more

అధిక బ‌రువుకు, ర‌క్త‌హీన‌త‌కు చెక్ పెట్టే వంకాయ‌లు.. ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

వంకాయల్లో అనేక ర‌కాలు ఉంటాయి. కొన్ని పొడ‌వైన‌వి, కొన్నిగుండ్ర‌నివి ఉంటాయి. అయితే ఏ ర‌కానికి చెందిన వంకాయ అయినా సరే వాటి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. వంకాయ‌తో అనేక ర‌కాల కూర‌లు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇక సాంకేతికంగా చెప్పాలంటే వంకాయ కూర‌గాయల జాతి కాదు, పండ్ల జాతికి చెందుతుంది. అయిన‌ప్ప‌టికీ దాన్ని మ‌నం కూర‌గాయ గానే ప‌రిగ‌ణిస్తున్నాం. ఈ క్ర‌మంలోనే వంకాయ‌ల వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. స‌హ‌జ‌సిద్ధ‌మైన లాక్సేటివ్ వంకాయ‌ల్లో ఫైబ‌ర్ … Read more