మృతదేహం నీటిలో ఎందుకు తేలుతుంది?.. జీవించి ఉన్న వ్యక్తి ఎందుకు మునిగిపోతాడు?

బ‌తికి ఉన్న మ‌నిషి నీటిలో మునుగుతాడు. కానీ మృత‌దేహం మాత్రం పైకి తేలుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే.. శరీరం అంతా ఒక్కటే. బరువు కూడా అలాగే ఉంటుంది. కానీ అదే మనిషి చనిపోయినప్పుడు అతడి శరీరం పైకి లేవడం వెనుక కారణం ఏమిటి? నదిలో మృతదేహం లభ్యమైనట్లు వార్తాపత్రికల్లో తరచూ చదువుతూ ఉంటాం. కరోనా కాలంలో చాలా నదులలో మృతదేహాలు తేలుతూ కనిపించాయి. కానీ జీవించి ఉన్న వ్యక్తి నీటిలో ఎందుకు మునిగిపోతాడు. అదే వ్యక్తి … Read more

చొక్కాలకు జేబులు ఎడ‌మ వైపుకే ఎందుకు ఉంటాయో తెలుసా..?

ప్ర‌పంచంలో ఉన్న దాదాపు అధిక శాతం వ‌స్తువులు కుడి చేతి వాటం ఉన్న వారిని దృష్టిలో ఉంచుకుని త‌యారు చేసిన‌వే. ఉదాహ‌ర‌ణ‌కు కంప్యూట‌ర్ మౌస్‌నే తీసుకోండి. దాన్ని సాధార‌ణంగా ఎవ‌రైనా కుడి చేయి వైపు ఉంచుకునే ఆప‌రేట్ చేస్తారు. అందుకు అనుగుణంగానే దాని బ‌ట‌న్లు కూడా ఉంటాయి. కారు లాంటి వాహ‌నాలు కూడా అంతే. కుడి చేయి వారికి అనువుగా ఉంటాయి. ఇంకా ముందుకు వెళితే ఇలాంటివి మ‌న‌కు అనేకం క‌న‌బ‌డ‌తాయి. అయితే అలాంటి వాటిలో చొక్కా … Read more

మీలో ఎంత మంది ఓయో కి వెళ్ళారు, మొదటిసారి అనుభవం ఎలా ఉంది ?

ఓయో రూమ్స్ అంటే అంద‌రూ త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వీరి వ‌ల్ల నిజంగా రూమ్స్ అవ‌స‌రం ఉన్న‌వారికి చాలా ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఓయో రూమ్స్ ఎవ‌రికి ఎలా ఉప‌యోగ‌ప‌డుతున్నాయో తెలియ‌దు కానీ మాకు మాత్రం బాగానే యూజ్ అయింది. మేము మాత్రం ఐదుగురం వెళ్ళాము..అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు ఇంకా నేను. విజయవాడలో ఓ పెళ్లికి వెళ్ళినప్పుడు. ఓయో తో మొదటిసారి అనుభవం అదే. ఫ‌ర్వాలేదు బాగానే ఉంది.పెద్ద మంచం మీద తెల్లటి కంఫర్టర్స్ తో గది … Read more

పెళ్లైన నాలుగు నెలలకే కీలక నిర్ణయం తీసుకున్న అంబానీ చిన్న కోడలు..?

ప్రపంచ కుబేరుడైన అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. గ‌త‌ఏడాది జూలైలో రాధిక మర్చంట్ ను అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అనంత్ అంబానీ పెళ్లిని.. తండ్రి ముకేశ్ అంబానీ చరిత్రలో నిలిచిపోయేలా గ్రాండ్‌గా జరిపారు. వీరి పెళ్లికి ప్రముఖ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు హాజరై.. బాగా సందడి చేశారు. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) నటీనటులు హాజరై పెళ్లిలో అట్రాక్షన్‌గా నిలిచారు. లక్షలు, కోట్లు విలువ చేసే బహుమతులు కూడా సమర్పించారు. ఇకపోతే రాధిక మర్చంట్ అండ్ … Read more

పాత పుస్త‌కాలు లేదా న్యూస్ పేప‌ర్లు ప‌సుపు, గోధుమ రంగుల్లోకి ఎందుకు మారుతాయో తెలుసా..? వెనకున్న కారణం ఇదే.!

సాధార‌ణంగా ఎవ‌రి ఇండ్ల‌లో అయినా పాత పుస్త‌కాలు, న్యూస్ పేప‌ర్లు కిలోల కొద్దీ పేరుకుపోతుంటాయి. ఈ క్ర‌మంలో వాటిని కొంద‌రు విక్ర‌యిస్తారు. కానీ కొంద‌రు అలా చేయ‌రు. దీంతో అవి పెద్ద పెద్ద దొంత‌ర‌ల్లా పేరుకుపోతుంటాయి. అయితే ఇలా వాటిని నిల్వ చేసుకోవ‌డం సాధార‌ణ విష‌య‌మే అయినా.. పాత పుస్త‌కాలు, న్యూస్ పేప‌ర్ల‌లో కాగితాలు ప‌సుపు రంగులోకి మారుతాయి. తెలుసు క‌దా. అవును, అదే. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. పుస్త‌కాలు … Read more

బల్లి తోక కట్ అయినా పెరగడానికి కారణం ఏంటో తెలుసా..?

ఈ విశ్వ‌మంతా ఓ అద్భుత‌మైన, విచిత్ర‌మైన సృష్టి. అందులో ఎన్నో వింతలు, విశేషాలు మ‌న‌కు తెలిసిన‌వి, తెలియ‌నివి ఉన్నాయి. ఈ క్ర‌మంలో సృష్టిలో ఉన్న ఒక్కో ర‌హస్యాన్ని మ‌నం ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా ఇంకా మ‌న‌కు తెలియ‌నివి చాలానే ఉన్నాయి. అయితే జంతుజాలం విష‌యానికి వ‌స్తే అందులోనూ మ‌న‌కు లెక్క‌కు మించిన విచిత్రాలు ఎల్ల‌ప్పుడూ దర్శ‌న‌మిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఒక‌టి బ‌ల్లి. అవును, బ‌ల్లే. ఇంత‌కీ అందులో ఏం విష‌యం ఉందీ అంటారా..? అదే … Read more

గాయకులు పాటపాడేటప్పుడు చెవిని ఎందుకు మూసుకుంటారో తెలుసా…?

సాధారణంగా చాలా మంది గాయకులు పాట పాడుతున్నప్పుడు పాటలో లీనమవుతూనే.. ఓ చేత్తో మైక్ ను, మరో చేతితో చెవిని మూసుకోవడం మనం చాలా సంధర్భాల్లో చూస్తుంటాం.!ముఖ్యంగా మెలొడీస్ పాడేటప్పుడు ఎక్కువగా ఇలా చేస్తుంటారు. అసలు పాట పాడడానికి, చెవిని మూయడానికి సంబంధమేంటి..? అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. అయితే దీని వెనుక ఓ పెద్ద లాజికే ఉందట… దాని గురించి తెలియాలంటే ముందుగా మన తెలుగు భాష గురించి కాస్త బేసిక్స్ తెలుసుకోవాలి. … Read more

ఇండియన్స్‌ టాయిలెట్‌కు వెళ్లాక చేతుల్తో కడుక్కుంటారు… ఛీ..ఛీ.. అన్న విదేశీయుడికి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు ఓ ఇండియన్‌..!

మన భారతీయులంటే విదేశీయులకు ఎప్పటికీ చులకనే. మనం చేసే అనేక పనులను వారు హేళన చేస్తారు. మనల్ని చిన్నచూపు చూస్తారు. అయితే ఇలాగే ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో భారతీయుల గురించి తక్కువ చేసి మాట్లాడాడు. ఇండియన్స్‌ టాయిలెట్‌కు వెళ్లినప్పుడు నీచంగా చేతులను ఎందుకు వాడుతారు ? పేపర్‌ టవల్స్‌ వాడితే సరిపోతుంది కదా ? డైరెక్ట్‌గా చేతులతో కడుక్కోవడం.. యాక్‌.. అసహ్యంగా ఉంటుంది. అని కామెంట్‌ చేశాడు. అయితే దీనికి ఓ వ్యక్తి (భారతీయుడు) చాలా … Read more

కొండ చిలువ పాము మనిషిని మింగగలదా? మింగినట్టు ఎక్కడైనా ఆనవాళ్లు ఉన్నాయా?

మింగగలదు. పెద్దపులిని పట్టుకుని మింగింది. మధ్యప్రదేశ్ లో కొన్నేళ్ల కిందట పెద్ద పులిని పట్టుకుంది. పులి పోరాడింది. రోడ్డు పక్కనే ఈసంఘటన సంభవించడంతో బస్సులు ఆపి ఈ దృశ్యాన్ని ప్రజలు చూచారు. పదిగంటల పోరాటం తర్వాత పులిని కబళించింది. సాధారణంగా కొండచిలువలు చిన్నపిల్లను, మేకపిల్లలను, దూడలను పట్టుకుని మింగుతాయి. 1961ప్రాతంలో పెంచలకోన దేవాలయానికి జీర్ణోద్ధరణ చేసేసమయంలో 34 అడుగుల కొండచిలువను కూలీలు చంపినట్లు జమీన్ రైతులో పెద్ద వార్తాకథనం వ‌చ్చింది. నెల్లూరు పడమటి పల్లెల్లోకి కొండచిలువ వస్తే … Read more

లాయర్ల డ్రెస్ కోడ్ గురించి మెడలో ధరించే తెల్లపట్టీ గురించి తెలుసుకోవాలనుందా…

మన దేశంలో ప్రతి ఒక ఫ్రొఫెషన్ కి ఒక డ్రెస్ కోడ్ ఉంది.డాక్టర్లు వైట్ ఆప్రాన్ లో కనిపిస్తే..పోలీసులు ఖాకీ డ్రెస్ ధరిస్తారు…ఇంజనీర్స్ ని హెల్మెట్ పెట్టుకుంటే గుర్తుపడతాం….ప్రపంచంలో డాక్టర్స్ అంతా ఒకే కలర్ ఒకే కలర్ డ్రెస్ కోడ్ ఉన్నా లాయర్స్ డ్రెస్సింగ్ మాత్రం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది..మన దేశంలో లాయర్స్ డ్రెస్ కోడ్ గురించి తెలుసుకోండి… మన దేశంలో ప్రస్తుతం లాయర్స్ కి ఉన్న డ్రెస్ కోడ్ 16వ శతాబ్దంలోది.. 1685 ఫిబ్రవరిలో … Read more