ఆధ్యాత్మికం

ఈ ఆల‌యంలో ప‌డే నీడ ఎక్కడి నుంచో వ‌స్తుందో తెలియ‌దు.. అంతా మిస్ట‌రీనే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశ చరిత్ర అతి ప్రాచీనమైనది&comma; మహోన్నతమైనది అనటానికి నిలువెత్తు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి&period; అలాంటి విశిష్టమైన నిర్మాణాలు దేశంలోని ప్రతిమూలలో ఉన్నాయి&period; అధునాతన ఇంజినీరింగ్‌కు సవాలుగా నేటికి నిల్చి ఉన్న అద్భుత కట్టడం ఇది&period; ఆ దేవాలయంలో ఎల్లవేళలా ధ్వజస్తంభం నీడ దేవుడిపై పడుతూ ఉంటుంది&period; అలాంటి అబ్బురపరిచే దేవాలయం గురించి తెలుసుకుందాం… తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పానగల్లు అనే గ్రామం ఉంది&period; అక్కడ ఛాయా సోమేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధికెక్కింది&period; ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా కనిపించని విశేషం ఉన్నది&period; అదేమిటంటే గర్భాలయంలోని శివలింగాన్ని నీడ&lpar;ఛాయ&rpar; కప్పేయడం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఛాయా సోమేశ్వరాలయాన్ని త్రికూటాలయం అంటారు&period; ఈ ఆలయంలో మరో చిత్రమైన విషయం ఏమిటంటే&period;&period; ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు&period; ఆలయంలోని రెండు స్తంభాల్లో ఒకదాని నీడై ఉండొచ్చని భావించినా&period;&period; ఒకే నీడ రెండు స్తంభాలకు మధ్యలో ఉండే గర్బగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతోంది&period; దీంతో ఈ నీడ దేనిదనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది&period; ఈ ఆలయంలోని మూడు గర్బ గుడులు కూడా ఒకేరీతిగా ఉంటాయి&period; అయితే&comma; పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపిస్తుంది&period; భక్తులంతా ఇది దేవుడి మాయ అని నమ్ముతారు&period; ఈ ఆలయ శిల్పి&period;&period; గర్బగుడిలో పడే నీడకు&period;&period; సూర్యుడి కాంతితో పనిలేకుండా పగటి వేళల్లో వెలుతురు మాత్రమే ఉపయోగపడేలా ఆలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79515 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;chaya-someswara-temple&period;jpg" alt&equals;"chaya someswara temple do you know its speciality " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; ఈ నీడ ఎలా ఏర్పడుతుందనేది ఇప్పటికీ మిస్టరీనే&period; ఇటీవలే ఈ ప్రాంతానికి చెందిన యువ ఫిజిక్స్ శాస్త్రవేత్త దీన్ని ఆధునిక సిద్ధాంతం ప్రకారం నిరూపించాడు&period; కానీ వందల ఏండ్ల కిందటే నేటి ఆధునిక సిద్ధాంతానికి ధీటుగా ఈ దేవాలయాన్ని నిర్మించిన ఆ దేవాలయ శిల్పులకు హ్యాట్సఫ్&period; వారి ఇంజినీరింగ్ ప్రతిభ దేశాన్ని గర్వపడేలా చేస్తుందంటే అచ్చెరువు పొందనవసరం లేదు&period; కానీ దురదృష్టవశాత్తు నేటికి ప్రభుత్వాలు దాని సంరక్షణకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో రోజురోజుకు ఆ ప్రదేశం అంతా శిథిలమవుతుంది&period; అవకాశం ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ అద్భుత నిర్మాణాన్ని చూసి ఇన్‌స్పైర్ అవుతారని ఆశిద్దాం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts