ఆధ్యాత్మికం

సోమ‌వారం నాడు ఇలా చేస్తే శివ క‌టాక్షం సిద్ధిస్తుంది.. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశ సంప్రాదాయాల్లో దేవుళ్ళకు పూజ చెయ్యడం కూడా చాలా ముఖ్యమైంది&period;&period; ఒక్కో దేవుడికి ఒక్కో రోజు ఉంటుంది&period;&period; అందులో శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం&period;&period;అయితే ఎంతోమంది ప్రజలు పరమేశ్వరుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు&period; ఆది దేవుడైన ఆ పరమశివుడి అనుగ్రహం పొందడం కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు&period; ముఖ్యంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు&period; ఎందుకంటే సోమవారం శివుడి కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడింది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వకాలంలో ఎంతోమంది మహా ఋషులు పరమేశ్వరుడి అనుగ్రహం పొందటానికి ఘోరమైన తపస్సులు చేశారు&period; అయితే ప్రస్తుత కాలంలో అలాంటి తపస్సులు చేసేవారు లేకపోయినా కూడా నియమ నిష్టలతో పరమేశ్వరుడిని పూజించటం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు అని నిపుణులు అంటున్నారు&period;&period; ఇకపోతే పూర్వకాలంలో ఎంతోమంది మహా ఋషులు పరమేశ్వరుడి అనుగ్రహం పొందటానికి ఘోరమైన తపస్సులు చేశారు&period; అయితే ప్రస్తుత కాలంలో అలాంటి తపస్సులు చేసేవారు లేకపోయినా కూడా నియమ నిష్టలతో పరమేశ్వరుడిని పూజించటం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు&period; శివుడి అనుగ్రహం పొందటానికి ఎలాంటి పూజా విధానాలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87592 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;lord-shiva&period;jpg" alt&equals;"do pooja like this to lord shiva on monday to get rid of all problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడికి ఇష్టమైన సోమవారం రోజున శివాలయానికి వెళ్లి పరమ పవిత్రమైన బిల్వదళాలను శివుడికి సమర్పించి పూజించాలి&period; ప్రతి సోమవారం ఇలా చేయటం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది&period;&period; అలాగే బిల్వ దళాలతో పాటు బిల్వ వృక్షాలకు పూసిన పువ్వులతో కూడా శివుడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు&period; పురాణాల ప్రకారం ఈ పువ్వులతో శివునికి పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారు అని ప్రజల విశ్వాసం&period; అలాగే శివునికి ఇష్టమైన పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది&period;&period;ఆర్థికంగా పుంజుకుంటారు&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts