mythology

చ‌నిపోయిన వారి దుస్తుల‌ను ఎందుకు ధ‌రించ‌కూడ‌దు..? శాస్త్రం ఏం చెబుతోంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం దెయ్యాలను&comma; ఆత్మలను బలంగా నమ్ముతాం&period;&period; చనిపోయిన వారు మళ్లీ పుడతారని కూడా హిందువులు నమ్ముతారు&period; చనిపోయిన తర్వాత&period;&period; ఆ ఇంట్లో ఎవరైన డెలివరీ అయితే&period;&period; వారి రూపంలో చనిపోయిన వాళ్లు మళ్లీ వచ్చారు అనుకుంటాం&period;&period; అయితే&period;&period; చాలామంది&period;&period; మరణించిన వారి వస్తువులను వాడరు&period;&period;వాటిని భద్రంగా దాచిపెడతారు&period; లేదా దానం చేస్తారు&period;&period; ఎందుకు వాడరు&period; ఆత్మ మరో రూపం సంతరించుకునేందుకు లేదా ఊర్ధ్వలోకాలకు చేరుకునేందుకు అనుగుణంగా మరణం తర్వాత రకరకాల క్రతువులు జరుపుతారు&period; కొన్ని నియమాలను కూడా తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది&period; భౌతికంగా చనిపోయిన వ్యక్తి మన మధ్య కనిపించకపోయినా అతడి ఆత్మ ఏదో ఒక రూపంలో ఇక్కడ తిరుగాడుతుందని నమ్మకం&period; మరణించిన వ్యక్తి ఆత్మ మరొక శరీరాన్ని పొంది పునర్జన్మ తీసుకుంటుందని గట్టిగా నమ్ముతారు&period; అందుకే చనిపోయిన వ్యక్తి దుస్తులను వేరొకరు ధరించకూడదనేది కూడా ఒక నియమం&period; ఈ నియమానికి అర్థం ఏంటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రియమైన వారి మరణం ఒక భయంకరమైన అనుభవం&period; ఇక వారి దుస్తులు ధరిస్తే ఈ బాధ మరింత పెరగవచ్చు&period; భరించలేనిదిగా మారవచ్చు&period; అది వారి ఉనికిని మరోసారి మనకు గుర్తుచేసి బాధిస్తుంది&period; మరుపుకు రాని వారి జ్ఞాపకాలు మరింత నిరాశకు&comma; నిస్పృహకు కారణం కావచ్చు&period; అందుకని మరణించిన ప్రియమైన వారి దుస్తులు ధరించకూడదని శాస్త్రం చెబుతుంది&period; మరణించి పరలోకానికి చేరిన వారి దుస్తులు ఎప్పుడైనా సరే దానం చెయ్యడం మంచిదని జ్యోతిష్యం అంటోంది&period; ఇలా దానం చెయ్యడం వల్ల మరణించిన వారి ఆత్మ పురోగమించడానికి&comma; శాంతి పోందేందుకు అవకాశం ఉంటుంది&period; మరణించిన వారి దుస్తులు దానం చెయ్యడం వల్ల మరణించిన వారికి&comma; వారి కుటుంబానికి ఆశీర్వాదాలు కూడా దొరుకుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87596 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;death-1&period;jpg" alt&equals;"why we should not wear dead person clothes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చనిపోయిన వారిని తిరిగితిరిగి తలచుకోవడం వారి వస్తువులు వాడుకోవడం&comma; వారి దుస్తులు ధరించడం వారి ఆత్మకు సైతం ఇక్కడి నుంచి దూరంగా వెళ్లేందుకు ఇబ్బందిగా మారుతుంది&period; అది అంత మంచిది కాదు&period; వారి ప్రయాణం ముందుకు సాగి మరు జన్మ వైపు వెళ్లిపోవాలనేది దీని వెనుకున్న మరో నిగూఢ రహస్యం&period; ఎంత ప్రియమైన వారి వస్తువులైనా&comma; ఎంత ఖరీదైన దుస్తులైనా సరే అవి వారికి అత్యంత సన్నిహితులు&comma; ఆప్తులు వాడుకోవడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది&period; మీరు చనిపోయిన వారిని మర్చిపోతేనే ఆత్మ కూడా ఆ బాధను మర్చిపోయి&period;&period; తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తుంది&period;&period; మళ్లీ ఏదో ఒక రూపంలో జన్మిస్తుంది&period; మీరు వారిని అదేపనిగా తలుచుకుంటూ బాధపడుతుంటే&period; ఆత్మ ఘోషిస్తుంది&period; ఇది అంత మంచిది కాదట&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts