ఆధ్యాత్మికం

శ‌నివారం నాడు ఇలా చేస్తే మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా పోతాయి..!

శనివారం నాడు ఈ విధంగా పాటిస్తే సమస్యల నుండి బయటపడడానికి అవుతుంది. శనివారం నాడు కచ్చితంగా వీటిని పాటించండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు అయితే సమస్యల నుండి బయటపడి ఆనందంగా ఉండాలంటే శనివారం నాడు తప్పక ఇలా చేయండి. శని ప్రభావం కారణంగా దురదృష్టం మనకి కలుగుతూ ఉంటుంది అలాంటప్పుడు శనివారం ఇలా చేశారంటే కచ్చితంగా సమస్యల నుండి మనం బయటకి రావచ్చు.

దురదృష్టాన్ని కూడా మనం ఇలా చేసి అదృష్టంగా మార్చుకోవచ్చు. శనికి మన మీద కోపం వస్తే మనమే ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. శని కారణంగా శారీరకంగా మనసికంగా ఆర్థికంగా కూడా కష్టాలని ఎదుర్కోవాలి ఏ పని చేసినా కూడా అంతరాయం కలుగుతుంది. శని నివారణ చర్యల గురించి చూసి వీటిని ఆచరించి బాధల నుండి గట్టెక్కవచ్చు. శనివారం కానీ సోమవారం కానీ గంగాజలంతో కడిగిన సత్ముఖి రుద్రాక్షని ధరిస్తే బాధల నుండి బయటపడొచ్చు.

follow these remedies on saturday to get rid of lord shani problems

శనివారం నాడు హనుమంతుడిని పూజిస్తే కూడా బాధల నుండి బయటపడొచ్చు రావి చెట్టుని శనివారం నాడు పూజిస్తే కూడా బాధల నుండి బయటపడొచ్చు. ఆవనూనెతో దీపం పెడితే కూడా బాధల నుండి బయటపడొచ్చు. చూశారు కదా శనివారం నాడు ఏం చేస్తే ఎలాంటి ఫలితాలని పొందొచ్చు అనేది ఈ విధంగా ఆచరిస్తే ఎలాంటి బాధ ఉండదు కష్టాల నుండి సులభంగా బయటికి రావచ్చు.

Admin

Recent Posts