vastu

పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటేనే సంతోషం.. ఆ ఎన‌ర్జీ పెర‌గాలంటే ఇంట్లో ఇలా చేయండి..

పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతోషాలు ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట బాధలే ఉండవు పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఇన్ని లాభాలు పాజిటివ్ ఎనర్జీ వలన ఉన్నాయి కాబట్టే ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో పాజిటివ్ ఎనర్జీని కలిగించుకోవడానికి చూస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా సానుకూల పవనాలు కలగాలంటే కచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఇంటి లోపల నుండి పూర్తి నెగిటివిటీని ఇలా తొలగించుకో వచ్చు మంచి పాజిటివ్ ఎనర్జీ తో సుఖంగా జీవించొచ్చు.

పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇంట్లో ఉండే గడియారం, చేతి వాచీ ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి అవి ఆగిపోకూడదు. అవి ఆగిపోతే కచ్చితంగా నెగటివ్ ఎనర్జీ అక్కడ కలుగుతుంది ఇంటి గోడలకి గడియారం పెట్టినప్పుడు తూర్పు, ఉత్తరం, పడమర దిక్కుల్లో గడియారాలని పెట్టండి ఇంటి లోపల అసలు ఆకుపచ్చ గడియారాన్ని పెట్టకూడదు దాని వలన ఇబ్బందులు వస్తాయి. అలానే ఎప్పటికప్పుడు గడియారం క్లీన్ చేసి ఉండాలి.

do like this in your home to get positive energy

ఇంటి లోపల అసలు మెటల్ ఫర్నిచర్ అనేది ఉండకూడదు మెటల్ ఫర్నిచర్ ఉంటే అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క ఉంటే కచ్చితంగా అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు పాజిటివ్ ఎనర్జీ ని ఎలా కలిగించుకోవాలో చూశారు కదా మరి ఈ విధంగా మీ ఇంట్లో మార్పులు చేసి నెగటివ్ ఎనర్జీ కి దూరంగా ఉండండి. పాజిటివ్ ఎనర్జీ తో సుఖంగా ఉండండి.

Admin

Recent Posts