ఆధ్యాత్మికం

ఇలాంటి క‌ల‌లు ఎవ‌రికైనా వ‌స్తే వారు త్వ‌ర‌గా చ‌నిపోతార‌ట తెలుసా..?

రోజు రాత్రి పూట నిద్రపోయినప్పుడు ఏదో ఒక కల రావడం సహజం. ఎప్పుడు ఏ కల వస్తుందో ఎవరు చెప్పలేము. కొన్ని కలలు వస్తే అసలు మంచిది కాదని పండితులు అంటూ ఉంటారు ఈరోజు కొన్ని కలల గురించి చూద్దాం. ఇటువంటి కలలు వస్తే ఆరు నెలల్లో మనిషి చనిపోతాడట. ఒక వ్యక్తి శరీరం కనుక లేత పసుపు రంగు లోకి కానీ తెలుపు రంగు లోకి కానీ మారితే ఆ వ్యక్తి త్వరలో చనిపోతున్నాడని దానికి అర్థం. కొంచెం ఎరుపు రంగులోకి మారినా కూడా అర్థం అదే. ఆ వ్యక్తి ఇంకో 6 నెలల్లో చనిపోతున్నట్లు అది సూచిస్తుంది.

నూనె లో కానీ నీళ్లలో కానీ ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేకపోతుంటే కూడా దానికి అర్థం ఇదే. అద్దంలో వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు కూడా ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో చనిపోతున్నట్లు అర్థం. ఒకవేళ నీడ కనపడినా ఆ నీడకి తలభాగం అనేది ఉండదు ప్రతి వస్తువు కూడా నల్లగానే కనబడుతుంటే కూడా ఆ వ్యక్తి ఈ లోకాన్ని త్వరలో విడిచి వెళ్ళిపోతున్నాడని దానికి అర్థం.

if you are getting this type of dreams then you will die soon

వ్యక్తి చనిపోయే ముందు ఎడమ చెయ్యి మెలి తిరిగి పోతుందట. నాలుక చెవులు కళ్ళు ముక్కు నోరు రాయిలా గట్టిగా అయిపోతాయి. అలా జరిగితే కూడా వ్యక్తి త్వరలో చనిపోతున్నట్లు సంకేతం. గుడ్లగూబ గురించి కలలు వస్తే ఆ వ్యక్తి ఆరు నెలల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతారని దానికి అర్థం. పావురం కానీ కాకి కానీ గద్ద కానీ తల మీద కూర్చున్నట్లు కలలో కనపడితే కూడా అది మరణ సంకేతం.

Admin

Recent Posts