ఆధ్యాత్మికం

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే మీకు పేద‌రికం వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

కొంతమంది పేదరికం ఎదుర్కొంటూ ఉంటారు. డబ్బులు బాధలతో సతమతమవుతూ ఉంటారు అయితే పేదరికం ఎందుకు వస్తుంది..? పేదరికం కి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం వంట గది దగ్గర మూత్ర విసర్జన చేస్తే పేదరికం ఏర్పడుతుంది విరిగిపోయిన దువ్వెనతో తల దువ్వుకుంటే కూడా పేదరికం సంభవిస్తుంది. విరిగిపోయిన వస్తువులు అలానే పనికి రాని వాటిని ఇంటికి దూరంగా ఉంచాలి. లేక పోతె అనవసరంగా మీరే చిక్కుల్లో పడతారు. నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది.

పాజిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ చెత్తని ఉంచకూడదు ఇంట్లో చెత్త ఉంటే కూడా ఇబ్బంది కలుగుతుంది. బంధువులతో తప్పుగా ప్రవర్తించడం కూడా మంచిది కాదు అలా ప్రవర్తించడం వలన కూడా పేదరికం వస్తుంది. ఇలా ఎన్నో కారణాల వలన పేదరికం వస్తుంది. సంధ్య వేళ లో నిద్రపోతే కూడా పేదరికం సంభవిస్తుంది. అతిథులు వచ్చినప్పుడు చిరాకు పడడం, ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం, పళ్ళతో గోర్లను కొరకడం ఇలాంటివి చేయడం వలన కూడా పేదరికం వస్తుంది.

if you do these works you will get poverty

చెడు ఆలోచనలను కలిగి ఉండడం పవిత్రత లేకుండా గ్రంధాలు చదవడం కూడా తప్పు. చేతులు కడుక్కోకుండా అన్నం తింటే కూడా పేదరికం వస్తుంది. గడప మీద కూర్చున్న పేదరికం వస్తుంది. పిల్లల్ని తిడితే కూడా పేదరికం వస్తుంది చిరిగి పోయిన బట్టల్ని వేసుకోవడం వలన కూడా పేదరికం సంభవస్తుంది ఇలా డబ్బులు లేక మీరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

Admin

Recent Posts