vastu

మీకు క‌ల‌లో ఈ చెట్లు క‌నిపించాయా..? అయితే మీ ద‌శ తిరిగిపోతుంది..!

మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఏ కల వచ్చింది అనేది కూడా మర్చిపోతూ ఉంటాము. కానీ నిజానికి కొన్ని కలలు వస్తే చాలా మంచిదట కొన్ని కలలు మాత్రం అసలు రాకూడదు. కలలో కనుక ఈ చెట్లు కనపడితే చాలా మంచిదని స్వప్న శాస్త్రం అంటోంది. స్వప్న శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నిద్ర పోయినప్పుడు ఇలాంటి కలలు వచ్చాయి అంటే ఎంతో మంచి జరుగుతుందట.

స్వప్న శాస్త్రం ప్రకారం రాత్రి నిద్ర పోయేటప్పుడు చెట్లు గురించి కలలు కంటే ఎంతో మంచి జరుగుతుంది. కలలో కొన్ని చెట్లు శుభాలు తీసుకువస్తాయి కొన్ని మాత్రం అశుభాలను తీసుకువస్తాయి. కొన్ని చెట్లు కలలో కనపడితే చాలా మంచిది. కలలో వెదురు చెట్టు కనబడితే చాలా మంచిది కలలోకి వెదురు చెట్టు వస్తే కుటుంబ పరిస్థితులు సంతోషంగా ఉంటాయి చాలా సమస్యలకి పరిష్కారం కనబడుతుంది.

if you see these plants in your dreams then you will be lucky

కలలో రావి చెట్లు కనపడితే కూడా ఎంతో మంచిది. తులసి మొక్క కనపడితే కూడా చాలా మంచిది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. కలలో మామిడి చెట్టు కనపడితే కూడా చాలా మంచిది అపరాజిత చెట్లు, శంకు పూలు చూస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. కలలో మారేడు దళాలు కనపడితే కూడా మంచిది. శివుడు అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఇటువంటివి కనుక కలలో కనిపించాయంటే ఇక మీకు తిరుగు ఉండదు జీవితంలో ఎన్నో విజయాలని మీరు అందుకుంటారు. పైగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట వుంటుందట.

Admin

Recent Posts