ఆధ్యాత్మికం

Kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం ప్రకారం.. ఇంకా జరగాల్సినవి ఇవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kalagnanam &colon; శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం జరగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి&period; పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పినట్లు గతంలో చాలా జరిగాయి&period; వాటి గురించి మనం విన్నాం కూడా&period; ఆయన మాటలు ఎన్నో నిజమయ్యాయి&period; పైగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి సినిమాలో కూడా మనం ఎన్నో అద్భుతాలను చూశాము&period; ఆయన చాలా చెప్పారు&period; వాటిలో కొన్ని జరిగాయి ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి&period; ఇక ఇంకా జరగాల్సినవి ఏంటనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిరుపతికి వెళ్లే దారులు అన్నీ మూసుకు పోతాయని ఆయన చెప్పారు&period; అదే విధంగా కృష్ణా నది మధ్యలో బంగారు రథం ఉంటుందని అది చూసిన వాళ్ళ కళ్ళు పోతాయని చెప్పారు&period; అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పారు&period; శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని కూడా చెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి వారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56566 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;pothuluri&period;jpg" alt&equals;"kalagnanam details to be happen soon " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాగంటి బసవన్న రంకె వేస్తాడు&period; మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుంది&period; బనగానపల్లెలో పాతరం మీది చింత చెట్టుకి బూజులు పూస్తాయి&period; రాయదుర్గంలో రామచిలక వీర ధర్మాలని చెబుతుంది&period; శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది&period; మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతానికి వెళ్తాడు&period; పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి&period; నెల్లూరు సీమ నీటిలో మునిగి పోతుంది&period; శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది&period; బెంగళూరులోని వైశ్య కులంలో శ్రీ మహా లక్ష్మి జన్మిస్తుంది&period; కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది&period; ఆ ధాకి దక్షిణాన జనాలు మరణిస్తారు అని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు&period; ఇవి ఇంకా జరగాల్సి వున్నవి&period; మరి ఇంకా వీటిలో ఎప్పుడు ఏవి నిజమవుతాయి అనేది చూద్దాం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts