హెల్త్ టిప్స్

Immunity Juice : ఈ సీజ‌న్‌లో రోగాలు పొంచి ఉంటాయి.. ఈ జ్యూస్‌తో రోగ నిరోధ‌క శ‌క్తిని అమాంతం పెంచుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Immunity Juice &colon; ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు&period; అందుకు మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉంటారు&period; చ‌లి కాలంలో&comma; అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతుంటాయి&period; అలా కాకుండా వాటి నుండి దూరంగా ఉండాలంటే&comma; రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యం&period; రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి దృష్టి పెట్టాలి&period; మన ఆరోగ్యం బాగుండాలంటే&comma; వ్యాధితో లేదా ఇన్ఫెక్షన్లతో పోరాడగలరు&period; వ్యాధులతో పోరాడడానికి రోగనిరోధక శక్తి ఎంతో అవసరం&period; లేదంటే మన శరీరం తట్టుకోలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జలుబు&comma; దగ్గు&comma; జ్వరం మొదలైన వాటి వలన ఏ సమస్య లేకుండా ఉండాలంటే&comma; రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి&period; చ‌లి కాలంలో వీటిని తీసుకుంటే&comma; రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; నారింజ బాగా సహాయపడుతుంది&period; విటమిన్ సి&comma; యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి&period; ఫ్రీ రాడికల్స్ తో పోరాటానికి యాంటీ ఆక్సిడెంట్లు సాయం చేస్తాయి&period; అలానే క్యారెట్ ని తీసుకుంటే కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; విటమిన్ ఏ&comma; బీటా కెరోటిన్&comma; యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56570 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;immunity-juice&period;jpg" alt&equals;"juice for immunity take daily " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే&comma; ఆపిల్స్ ని కూడా తీసుకుంటూ ఉండాలి&period; ఆపిల్స్ వలన కూడా చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు&period; అయితే&comma; చ‌లి కాలంలో మీరు విడివిడిగా కాకుండా వీటన్నిటినీ కలిపి జ్యూస్ కింద చేసుకుని తీసుకోవచ్చు&period; క్యారెట్&comma; ఆపిల్&comma; నారింజ&comma; నిమ్మకాయ&comma; పసుపు&comma; మిరియాలతో ఈజీగా ఈ జ్యూస్ ని తయారు చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్&comma; ఆపిల్ ని ముక్కలు కింద కోసుకోవాలి&period; అందులో నారింజ రసం&comma; నిమ్మరసం కలపాలి&period; నల్ల మిరియాలు&comma; కొంచెం పసుపు వేసి జ్యూస్ కింద చేసుకుని తీసుకోవాలి&period; ఇలా చేస్తే&comma; రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; కొలెస్ట్రాల్ తగ్గుతుంది&period; టాక్సిన్స్ ని బయటికి పంపుతుంది&period; ఇలా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు&period; చ‌లి కాలంలో సమస్యలు ఉండవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts