ఆధ్యాత్మికం

Mukku Pudaka : ఆడ‌పిల్ల‌ల‌కు ముక్కు పుడ‌క ఎందుకు కుట్టిస్తారు..? దీని వెనుక కార‌ణాలేంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mukku Pudaka &colon; అనాదిగా ఆడపిల్లలు ముక్కు పుడకని ధరించడం&comma; ఆనవాయితీగా వస్తోంది&period; చాలామంది ఆడవాళ్లు ముక్కు పుడకని పెట్టుకుంటారు&period; పైగా పెద్దలు కచ్చితంగా ఆడపిల్లకి ముక్కుపుడక ఉండాలని చెప్తూ ఉంటారు&period; అసలు ఎందుకు ఆడపిల్లలకి ముక్కుపుడక ఉండాలి&period;&period;&quest; దాని వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; చాలామందికి తెలియని విషయం ఏమిటంటే&comma; ముక్కుపుడక వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి&period; కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైగా వివాహ సమయానికి అమ్మాయిలకి కచ్చితంగా ముక్కుపుడక ఉండాలి&period; అమ్మాయికి 7 ఏళ్ళు&comma; 11 ఏళ్ళు వచ్చేసరికి ముక్కుపుడకని పెడతారు&period; ముక్కుని కుట్టిస్తారు&period; చిన్న వయసులో కుట్టిస్తే ఆరోగ్య ప్రయోజనాలని పొందొచ్చు&period; ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది&period; కుడివైపు ముక్కుకి మండలాకారమైన ఒక రాయి ఉంటే&comma; మంచిదని శాస్త్రాలు కూడా అంటున్నాయి&period; ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది&period; కాబట్టి అర్థ చంద్రాకారంలో ముక్కుపుడక ధరిస్తే మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56574 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;nose-ring&period;jpg" alt&equals;"why mukku puduka to women what happens " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎడమవైపు ముక్కుపుడక పెట్టుకుంటే ఆడవారికి గర్భకోశ వ్యాధులు తగ్గుతాయి&period; పైగా సుఖ ప్రసవం అవ్వడానికి కూడా ఇది సహాయపడుతుంది&period; అంతేకాకుండా కన్ను&comma; చెవికి సంబంధించిన నరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి&period; చెవికి సంబంధించిన వ్యాధులు కూడా రావు&period; ముక్కుపుడకని ధరించడం వలన శ్వాసకోశ సమస్యలు కూడా ఉండవు&period; మరో పక్క ముక్కుపుడక వలన ఆడవాళ్లు మరింత అందంగా కనపడతారు&period; కేవలం ఆడవాళ్లే కాదు దేవతలు కూడా అలంకారానికి ముక్కుపుడకని పెట్టుకునేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళిబొట్టు లాగే ముక్కుపుడకని కూడా జీవితాంతం చాలామంది తొలగించరు&period; భర్త క్షేమంగా ఉండాలని చాలా మంది ముక్కుపుడకని పెట్టుకుంటారు&period; సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు&period; సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారి కోసం వెళ్ళమని అంటుంది&period; ఎన్ని లంచాలు ఇస్తానన్నా&comma; ఎన్ని నగలు ఇస్తానన్నా కూడా వెళ్ళను అని చెప్తుంది&period; సత్యభామ విసిగిపోయి ఏం కావాలి అని అడిగితే&period;&period; ముక్కెర కావాలని చెప్తుంది&period; ఆ ముక్కెర తీసుకుని ఆమె లంకె బిందెలు దొరికినంత సంతోషంతో&comma; కృష్ణుడి దగ్గరికి వెళ్లి రాయబారం నడుపుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts