Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Immunity Juice : ఈ సీజ‌న్‌లో రోగాలు పొంచి ఉంటాయి.. ఈ జ్యూస్‌తో రోగ నిరోధ‌క శ‌క్తిని అమాంతం పెంచుకోండి..!

Admin by Admin
November 12, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Immunity Juice : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అందుకు మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. చ‌లి కాలంలో, అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతుంటాయి. అలా కాకుండా వాటి నుండి దూరంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి దృష్టి పెట్టాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే, వ్యాధితో లేదా ఇన్ఫెక్షన్లతో పోరాడగలరు. వ్యాధులతో పోరాడడానికి రోగనిరోధక శక్తి ఎంతో అవసరం. లేదంటే మన శరీరం తట్టుకోలేదు.

జలుబు, దగ్గు, జ్వరం మొదలైన వాటి వలన ఏ సమస్య లేకుండా ఉండాలంటే, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. చ‌లి కాలంలో వీటిని తీసుకుంటే, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ బాగా సహాయపడుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాటానికి యాంటీ ఆక్సిడెంట్లు సాయం చేస్తాయి. అలానే క్యారెట్ ని తీసుకుంటే కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఏ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

juice for immunity take daily

అలానే, ఆపిల్స్ ని కూడా తీసుకుంటూ ఉండాలి. ఆపిల్స్ వలన కూడా చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. అయితే, చ‌లి కాలంలో మీరు విడివిడిగా కాకుండా వీటన్నిటినీ కలిపి జ్యూస్ కింద చేసుకుని తీసుకోవచ్చు. క్యారెట్, ఆపిల్, నారింజ, నిమ్మకాయ, పసుపు, మిరియాలతో ఈజీగా ఈ జ్యూస్ ని తయారు చేసుకోవచ్చు.

క్యారెట్, ఆపిల్ ని ముక్కలు కింద కోసుకోవాలి. అందులో నారింజ రసం, నిమ్మరసం కలపాలి. నల్ల మిరియాలు, కొంచెం పసుపు వేసి జ్యూస్ కింద చేసుకుని తీసుకోవాలి. ఇలా చేస్తే, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. టాక్సిన్స్ ని బయటికి పంపుతుంది. ఇలా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. చ‌లి కాలంలో సమస్యలు ఉండవు.

Tags: Immunity Juice
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Mukku Pudaka : ఆడ‌పిల్ల‌ల‌కు ముక్కు పుడ‌క ఎందుకు కుట్టిస్తారు..? దీని వెనుక కార‌ణాలేంటి..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.