ఆధ్యాత్మికం

Lord Surya Idols : సూర్యుడికి చెందిన ఈ 6 విగ్ర‌హాల‌ను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే.. ల‌క్ మీ వెంటే.. సంప‌ద సిద్ధిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Surya Idols &colon; హిందూ పురాణాల్లో సూర్య దేవునికి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది&period; చాలా మంది సూర్యున్ని రోజూ పూజిస్తారు&comma; ప్రార్థిస్తారు కూడా&period; కొంద‌రు సూర్య à°¨‌à°®‌స్కారాలు చేస్తారు&period; నిజానికి సూర్యుడు జ్ఞానానికి ప్ర‌తీక‌&period; ఆయ‌న్ను పూజిస్తే జ్ఞానం&comma; సంప‌à°¦ à°²‌భిస్తాయ‌ని à°¨‌మ్ముతారు&period; ఆ కోవ‌లోనే చాలా మంది సూర్యున్ని నిత్యం పూజిస్తారు&period; అయితే à°ª‌లు à°°‌కాల లోహాల‌తో చేసిన సూర్యుని బొమ్మ‌à°²‌ను పూజించినా కూడా ముందు చెప్పిన విధంగా లాభాలు క‌లుగుతాయ‌ట‌&period; à°®‌à°°à°¿ సూర్యునికి చెందిన ఏ à°¤‌à°°‌హా బొమ్మ‌à°²‌ను పూజించాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్థోమ‌à°¤ ఉన్న వారు బంగారంతో చేసిన సూర్యుని విగ్ర‌హాన్ని ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి&period; దీంతో అమిత‌మైన సంప‌à°¦ క‌లుగుతుంది&period; ఇంట్లో ఉన్న వారికి జ్ఞానం సిద్ధిస్తుంది&period; కొత్త‌గా పెళ్ల‌యిన దంప‌తులు రాగితో చేసిన సూర్యుని విగ్ర‌హాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించాలి&period; దీంతో వారి వైవాహిక జీవితం బాగుంటుంది&period; పిల్ల‌లు త్వ‌à°°‌గా క‌లుగుతారు&period; కుటుంబ à°¸‌భ్యులు ఆరోగ్యంగా ఉంటారు&period; వెండితో చేసిన సూర్యుని విగ్ర‌హాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే à°¸‌మాజంలో అంద‌à°°à°¿ à°®‌ధ్య గౌర‌వం పెరుగుతుంది&period; పేరు&comma; ప్ర‌ఖ్యాతులు à°µ‌స్తాయి&period; కెరీర్ బాగుంటుంది&period; నిరుద్యోగుల‌కు మంచి ఉద్యోగం à°µ‌స్తుంది&period; ఉద్యోగులు ఉన్న‌à°¤ స్థానాల‌కు చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63859 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-surya-2&period;jpg" alt&equals;"put these lord surya idols in home and do pooja for luck " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాయి లేదా à°®‌ట్టితో చేసిన సూర్యుని విగ్ర‌హాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే à°²‌క్ క‌లసి à°µ‌స్తుంది&period; à°ª‌నులు à°¸‌కాలంలో పూర్త‌వుతాయి&period; ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు ఎదురు కావు&period; కుటుంబ à°¸‌భ్యుల నుంచి శుభ‌వార్త వింటారు&period; చెక్క‌తో చేసిన సూర్యుని బొమ్మ‌ను ఇంట్లో పెట్టుకుని ప్రార్థిస్తే à°¸‌à°®‌స్య‌లు à°ª‌రిష్కార‌à°®‌వుతాయి&period; అదృష్ట‌వంతులుగా మారుతారు&period; అనుకున్న‌వి నెర‌వేరుతాయి&period; జీవితాంతం కుటుంబ à°¸‌భ్యులు ఆరోగ్యంగా ఉంటారు&period; గ్లాస్ లేదా ఇనుము తో చేసిన సూర్యుని బొమ్మ‌లు&comma; విగ్ర‌హాల‌ను మాత్రం ఇంట్లో అస్స‌లు పెట్టుకోకూడ‌దు&period; వీటి à°µ‌ల్ల దుర‌దృష్టం వెంటాడుతుంది&period; ఏది చేసినా క‌à°²‌సి రాదు&period; అనుకున్న à°ª‌నులు పూర్తి కావు&period; అన్నీ à°¸‌à°®‌స్య‌లే ఎదుర‌వుతాయి&period; కుటుంబ à°¸‌భ్యుల ఆరోగ్యం బాగుండ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts