lifestyle

Dreams : క‌ల‌లో మీకు ఇవి క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు అన్నీ మంచి రోజులే రాబోతున్నాయ‌ని అర్థం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dreams &colon; మనం రోజూ రాత్రి నిద్రిస్తే à°®‌à°¨‌కు అనేక à°°‌కాల క‌à°²‌లు à°µ‌స్తుంటాయి&period; క‌à°²‌లు రావ‌డం అన్న‌ది à°¸‌à°¹‌జం&period; à°®‌నం రోజూ అనేక క‌à°²‌లు కంటాం&period; కానీ వాటిల్లో చాలా à°µ‌à°°‌కు à°®‌à°¨‌కు గుర్తుండ‌వు&period; ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే à°®‌నం ఆ క‌à°²‌à°²‌ను à°®‌రిచిపోతాం&period; అయితే కొన్ని à°°‌కాల క‌à°²‌లు మాత్రం à°®‌à°¨‌కు ఎల్ల‌ప్పుడూ గుర్తుంటాయి&period; ఇక తెల్ల‌వారుజామున 3 నుంచి 5 గంట‌à°² à°®‌ధ్య బ్ర‌హ్మ ముహుర్తం ఉంటుంది క‌నుక ఆ à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే క‌à°²‌లు నిజం అయ్యే అవ‌కాశాలు చాలా à°µ‌à°°‌కు ఉంటాయ‌ని స్వ‌ప్న శాస్త్రం చెబుతోంది&period; ఇక ఆ à°¸‌à°®‌యంలో à°ª‌లు à°°‌కాల క‌à°²‌లు à°µ‌స్తే à°®‌à°¨‌కు అంతా మంచే జ‌రుగుతుంద‌ని కూడా ఆ శాస్త్రం వివ‌రిస్తోంది&period; ఇక ఏ క‌à°²‌లు à°µ‌స్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు స్నానం చేస్తున్న‌ట్లు లేదా నీటిలో ఆడుతున్న‌ట్లు&comma; మీ ఇంటి ముందు నీరు నిలిచి ఉన్న‌ట్లు&comma; మీరు à°¨‌దిలో ప్ర‌యాణం చేస్తున్న‌ట్లు లేదా మీరు నీటిని చూసినా&period;&period; ఇలాంటి క‌à°²‌లు à°µ‌స్తే చాలా మంచిద‌&period; మీకు ఏదో శుభం జ‌à°°‌గ‌బోతుంద‌డానికి ఇది సంకేతం అట‌&period; ఇక తామ‌à°° పువ్వు సాక్షాత్తూ à°²‌క్ష్మీదేవి స్వ‌రూపం అని చెబుతారు&period; క‌నుక క‌à°²‌లో మీకు తామ‌à°° పువ్వు క‌నిపిస్తే మీకు త్వ‌à°°‌లోనే ఆక‌స్మిక à°§‌à°¨‌లాభం క‌à°²‌గ‌బోతుంద‌ని అర్థం&period; మీకు కొత్త ఆదాయ మార్గాలు à°µ‌స్తాయి&period; మీకున్న ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; మీరు క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63855 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;rain&period;jpg" alt&equals;"if you are seeing these in dreams then you are about to get good days " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మీకు క‌à°²‌లో à°µ‌ర్షం క‌నిపించినా లేదా à°µ‌ర్షంలో à°¤‌డుస్తున్న‌ట్లు క‌à°² à°µ‌చ్చినా మీరు à°¤‌à°²‌పెట్ట‌బోయే కార్యాల్లో విజ‌యం సాధిస్తార‌ని అర్థం చేసుకోవాలి&period; అలాగే మీకు క‌à°²‌లో మంచి ఆహారం క‌నిపిస్తే మీ ఇంట్లో à°§‌నధాన్యాల‌కు కొదువ ఉండ‌à°¦‌ని&comma; మీపై à°²‌క్ష్మీదేవి&comma; అన్న‌పూర్ణా దేవిల ఆశీర్వాదం ఉంద‌ని అర్థం చేసుకోవాలి&period; ఇలా మీకు à°µ‌చ్చే క‌à°²‌à°²‌ను à°¬‌ట్టి వాటి à°«‌లితాల‌ను అర్థం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts