వినోదం

అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌నున్న తార‌క్‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొర‌టాల à°¶à°¿à°µ à°¦‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో à°µ‌చ్చిన దేవ‌à°° ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే&period; ఈ మూవీతో తార‌క్ రాజ‌మౌళి సెంటిమెంట్‌ను కూడా బ్రేక్ చేసేశాడు&period; రాజ‌మౌళితో సినిమా చేశాక నెక్ట్స్ సినిమా క‌చ్చితంగా ఫ్లాప్ అవుతుంద‌ని అంద‌రికీ తెలిసిన విష‌à°¯‌మే&period; కానీ తార‌క్ విష‌యంలో మాత్రం ఈసారి అది రాంగ్ అని ప్రూవ్ అయింది&period; అయితే దేవ‌à°° à°¸‌క్సెస్ జోష్‌లో ఉన్న తార‌క్ ప్ర‌స్తుతం à°µ‌రుస చిత్రాల షూటింగ్‌à°²‌తో బిజీగా ఉన్నాడు&period; ఆయ‌à°¨ à°¨‌టిస్తున్న వార్ 2 ఈ ఏడాదిలో ఆగ‌స్టు 14à°¨ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది&period; à°®‌రో 5 నెల‌à°² à°¸‌à°®‌యం మాత్ర‌మే ఉండ‌డంతో à°¶‌à°°‌వేగంగా ఈ మూవీ షూటింగ్ జ‌రుపుకుంటోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వార్ 2 లో హృతిక్‌తోపాటు తార‌క్ à°¨‌టిస్తున్న విష‌యం తెలిసిందే&period; అయితే ఇందులో ఇద్ద‌à°°à°¿ మీద à°µ‌చ్చే కొన్ని సీన్ల‌తోపాటు ఒక పాట కూడా పెండింగ్‌లో ఉంద‌ట‌&period; ఈ పాట ఐట‌మ్ సాంగ్ అని తెలుస్తోంది&period; ఇందులో à°¨‌ర్తించ‌బోయే à°¨‌టి కోస‌మే వేట కొన‌సాగిస్తున్నార‌ట‌&period; ఈ క్ర‌మంలోనే అన్నీ పూర్తి చేసి à°¶‌à°°‌వేగంగా షూటింగ్‌&comma; పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు చేసి&comma; à°¤‌రువాత ప్ర‌మోష‌న్ల‌ను మొద‌లు పెట్టి&comma; అనుకున్న తేదీ ఆగ‌స్టు 14à°¨ రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు&period; ఇక తార‌క్ ఇంకో మూవీ ప్ర‌శాంత్ నీల్ à°¦‌ర్శ‌క‌త్వంలో కొన‌సాగుతోంది&period; ఈ మూవీకి తార‌క్ పూర్తిగా మేకోవ‌ర్ అవ్వాల్సి ఉంది&period; కానీ వార్ 2 పూర్తి కాకుండా అది కుద‌à°°‌దు&period; క‌నుక టెంప‌à°°‌రీగా ప్ర‌శాంత్ నీల్ మూవీకి బ్రేక్ à°ª‌డుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74471 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;jr-ntr-4&period;jpg" alt&equals;"2 jr ntr movies many release this year " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వార్ 2 షూటింగ్ పూర్త‌యిన à°®‌రుక్ష‌ణం తార‌క్ ప్ర‌శాంత్ నీల్ మూవీ కోసం మేకోవ‌ర్ అవ‌నున్నాడు&period; ఈ మూవీ షూటింగ్ డిసెంబ‌ర్ à°µ‌à°°‌కు పూర్తి కానున్న‌ట్లు తెలుస్తోంది&period; అదే జ‌రిగితే à°µ‌చ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని మైత్రి మూవీ మేక‌ర్స్ ప్లానింగ్‌లో ఉంది&period; ఈ క్ర‌మంలోనే తార‌క్ à°¤‌à°¨ అభిమానుల‌కు ఒకే ఏడాదిలో రెండు సినిమాల‌తో à°¡‌బుల్ ట్రీట్ ఇస్తాడ‌ని అంటున్నారు&period; అయితే ఇదే జ‌రిగితే అభిమానుల‌కు అంత‌కు మించిన సంతోషం à°®‌రొక‌టి ఉండ‌à°¦‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఏం జ‌రుగుతుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts