హెల్త్ టిప్స్

మొల‌క‌ల‌ను వీరు అస‌లు తిన‌కూడ‌దు.. లేదంటే అంతే సంగ‌తులు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మొల‌క‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; ఇవి జీర్ణ‌à°¶‌క్తిని పెంచుతాయి&period; జీర్ణ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తాయి&period; à°¶‌రీరానికి à°¶‌క్తిని&comma; పోష‌à°£‌ను అందిస్తాయి&period; ఇమ్యూనిటీ à°ª‌à°µ‌ర్‌ను పెంచుతాయి&period; అధిక à°¬‌రువు&comma; కొలెస్ట్రాల్‌&comma; షుగ‌ర్‌ను à°¤‌గ్గిస్తాయి&period; ఇలా మొల‌క‌à°²‌ను తింటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; కానీ కొంద‌రు మాత్రం మొల‌క‌à°²‌ను తిన‌కూడ‌à°¦‌ని వైద్యులు చెబుతున్నారు&period; తింటే లేనిపోని అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కొని తెచ్చుకున్న‌ట్లు అవుతుంద‌ని వారు అంటున్నారు&period; ఇక ఎవ‌రెవ‌రు మొల‌క‌à°²‌ను తిన‌కూడ‌దు&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భిణీలు మొల‌క‌à°²‌ను తినే ముందు డాక్ట‌ర్ à°¸‌à°²‌హా తీసుకోవాల్సి ఉంటుంది&period; అజీర్తి ఉన్న‌వారు&comma; అల‌ర్జీలు ఉన్న గ‌ర్భిణీలు మొల‌క‌à°²‌ను తింటే à°ª‌à°¡‌దు&period; క‌నుక వారు ముందుగా డాక్ట‌ర్ à°¸‌à°²‌హా తీసుకుని మొల‌క‌à°²‌ను తినాల్సి ఉంటుంది&period; చిన్నారులు&comma; వృద్ధుల‌కు జీర్ణ‌à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; క‌నుక వీరు మొల‌క‌à°²‌ను తిన‌కూడ‌దు&period; తింటే క‌డుపు నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74474 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sprouts&period;jpg" alt&equals;"people with these health problems should not eat sprouts" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హెచ్ఐవీ&comma; ఎయిడ్స్ ఉన్న‌వారు కూడా మొల‌క‌à°²‌ను తిన‌కూడ‌దు&period; లేదంటే ఇవి వారిలో తీవ్ర‌మైన ఇన్ఫెక్ష‌న్‌à°²‌ను క‌లిగించే అవ‌కాశాలు ఉంటాయి&period; ఇమ్యూనిటీ à°ª‌à°µ‌ర్ à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు మొల‌క‌à°²‌ను తింటే వైర‌ల్ ఫీవ‌ర్ à°µ‌చ్చే చాన్స్ ఉంటుంది&period; క‌నుక వీరు కూడా మొల‌క‌à°²‌ను తిన‌కూడ‌దు&period; అలాగే విరేచ‌నాలు అవుతున్న‌వారు&comma; జీర్ణ‌à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు కూడా మొల‌క‌à°²‌ను తిన‌రాదు&period; తింటే à°¸‌à°®‌స్య‌à°²‌ను కొని తెచ్చుకున్న వారు అవుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts