వినోదం

Chiranjeevi : సూపర్ స్టార్ కృష్ణకి స్థలం అమ్మి.. చిరంజీవి అప్పులు తీర్చారా.. అస‌లు ఏం జ‌రిగింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; సినీ ఇండస్ట్రీలో విజయాలు&comma; పరాజయాలు సర్వసాధారణమే&period; కేవలం సినీ రంగం మాత్రమే కాదు&period;&period; అన్ని రంగాల్లోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది&period; కొంత మంది సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అద్భుతంగా ఉన్నప్పుడు ఆస్తులను పోగేసి&period;&period; ఆ తరువాత కెరీర్ డౌన్ ఫాల్ అయితే అంతే వేగంగా సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోతాయి&period; చాలా వరకు సీనియర్ హీరోయిన్లు ఆర్థిక క్రమశిక్షణ లేక తమ చివరి రోజుల్లో డబ్బు లేక ఇబ్బంది పడినవారు కూడా ఉన్నారు&period; అయితే హీరోలలో అలాంటివి చాలా తక్కువ&period; అయితే కొన్ని అనుకోని ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు వారికి సంబంధించిన ఆస్తులను అమ్మి అప్పులను తీర్చిన సందర్భాలు దాదాపు అందరు హీరోల జీవితాల్లోనూ చూశాం&period; అలాంటి ఘటన మెగాస్టార్ చిరంజీవి జీవితంలోనూ ఉంది&period; ఏదో తొలినాళ్ళలో అయ్యుంటుంది అనుకుంటే పొరపాటే&period; అది కూడా ఆయన మెగాస్టార్ గా తెలుగు సినిమా సింహాసనం మీద కూర్చున్న తరువాతనే అది జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండటం వల్ల తొలుత స్టూడియోలు అన్నీ అక్కడే ఉండేవి&period; అలా చాలామంది తెలుగు నటులు కూడా అక్కడే ఆస్తులను చేసుకుని కొంతమంది అక్కడే శాశ్వతంగా ఉండిపోగా మరి కొంత మంది హైదరాబాద్ వచ్చేశారు&period; అలా సూపర్ స్టార్ కృష్ణ అరుణాచలం గార్డెన్స్ పక్కన చెన్నైలో ఐదు ఎకరాల స్థలం తీసుకుని కృష్ణ గార్డెన్స్ గా నామకరణం చేసి షూటింగ్ లకు పనికి వచ్చేలా డెవలప్ చేశారు&period; ఆ గార్డెన్స్ లో వచ్చిన మొదటి సినిమా ఈనాడు&period; ఈ సినిమా కోసం మురికివాడకు సంబంధించిన సెట్స్ వేశారు&period; ఇక ఆ తర్వాత ఇతర హీరోల సినిమాల షూటింగ్స్ కూడా కృష్ణ గార్డెన్స్ లో జరిగేవి&period; ఇక అందులో ఒక ఎకరా చిరంజీవి ఎప్పుడో కొనుగోలు చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68211 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-1-6&period;jpg" alt&equals;"chiranjeevi cleared his debts by selling his land to krishna " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి విలీనం చేశారు&period; ఇదంతా తెలిసిన కథ అయితే ఆ సమయంలో పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టారట&period; చిరు అందుకోసం అప్పు చేశారట&period; అప్పు తీర్చడానికి చెన్నై కృష్ణ గార్డెన్స్ లోని ఎకరా స్థలం అమ్మేశారట&period; దాంతో వచ్చిన రూ&period;25 కోట్ల డబ్బులతో అప్పులు తీర్చారట&period; ఇక ఈ విషయాన్ని చిరంజీవికి అతి సన్నిహితుడైన ఎన్ వీ ప్రసాద్ గాడ్ ఫాదర్ ఈవెంట్ లో చెప్పారు&period; ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన చాలా ఇబ్బందులు పడ్డారంటూ చెప్పారు&period; ఇక కృష్ణ గార్డెన్స్ లోని 4 ఎకరాల్లో పద్మాలయ వారు డెవలప్‌మెంట్ కు ఇచ్చేశారు&period; ప్రస్తుతం అక్కడ అరుణాచలం స్టూడియో కూడా లేదు&period; ఇక కృష్ణ గార్డెన్స్ కూడా అపార్ట్‌మెంట్‌ తో ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts