హెల్త్ టిప్స్

Honey And Dates : తేనె, ఖ‌ర్జూరాల‌ను ఇలా తింటే.. ఎంత మేలు జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey And Dates &colon; ఖ‌ర్జూరాలు ఎంత తియ్య‌గా ఉంటాయో అంద‌రికీ తెలిసిందే&period; వీటిని చాలా మంది తీపి వంట‌కాల్లో వేస్తుంటారు&period; చాలా మంది వీటిని రోజూ తింటుంటారు&period; ఇక తేనె కూడా ఎంతో తియ్య‌గా ఉంటుంది&period; దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్య‌à°¤‌ను క‌ల్పించారు&period; తేనెతో అనేక వ్యాధుల‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; అయితే మీకు తెలుసా&period;&period; ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; దీని à°µ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక సీసాలో à°¸‌గం à°µ‌à°°‌కు ఖ‌ర్జూరాల‌ను తీసుకోవాలి&period; వాటిల్లోని విత్త‌నాల‌ను తీసేసి సీసాలో వేయాలి&period; అనంత‌రం ఖ‌ర్జూరాలు పూర్తిగా మునిగే à°µ‌à°°‌కు వాటిపై తేనె పోయాలి&period; à°¤‌రువాత వాటిని బాగా క‌à°²‌పాలి&period; అనంత‌రం ఆ సీసాకు మూత పెట్టేయాలి&period; ఇలా వారం రోజుల పాటు ఉంచాలి&period; దీంతో తేనెలో ఖ‌ర్జూరాలు బాగా నానుతాయి&period; ఇలా అయ్యాక ఖ‌ర్జూరాల‌ను à°¬‌à°¯‌ట‌కు తీసి రోజుకు 3 లేదా 4 చొప్పున తింటుండాలి&period; దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇలా ఖ‌ర్జూరాలు&comma; తేనె క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తం అధికంగా à°¤‌యార‌వుతుంది&period; దీంతో à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68208 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;honey-and-dates&period;jpg" alt&equals;"many wonderful health benefits of honey and dates " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు ఉద‌యం నిద్ర లేచినప్ప‌టి నుంచే నీర‌సంగా ఉంద‌ని&period;&period; ఏ à°ª‌ని చేయ‌లేమ‌ని&period;&period; అల‌సిపోయామ‌ని చెబుతుంటారు&period; అలాంటి వారు ఉద‌యాన్నే తేనె&comma; ఖ‌ర్జూరాల మిశ్రమం తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరం ఉత్తేజంగా మారుతుంది&period; యాక్టివ్‌గా ఉంటారు&period; చురుగ్గా à°ª‌నిచేస్తారు&period; ఎలాంటి అల‌à°¸‌ట ఉండ‌దు&period; నీర‌సం రాదు&period; అలాగే ఈ రెండింటినీ తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; ముఖ్యంగా అజీర్ణం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతాయి&period; అలాగే హైబీపీ à°¤‌గ్గుతుంది&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; అలాగే కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌లు రావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా తేనె&comma; ఖ‌ర్జూరాల‌ను తిన‌డం à°µ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది&period; à°¶‌క్తి&comma; పోష‌కాలు రెండూ à°²‌భిస్తాయి&period; రోజంతా à°¬‌ద్దకంగా ఉండేవారు ఈ మిశ్ర‌మాన్ని తింటే వెంట‌నే లేచి à°ª‌రుగెడ‌తారు&period; యాక్టివ్‌గా ఉంటారు&period; చిన్నారులు అయితే చ‌దువుల్లో రాణిస్తారు&period; వారిలో ఎదుగుద‌à°² లోపాలు రావు&period; క‌నుక ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌తి ఒక్క‌రూ రోజూ తీసుకోవాలి&period; దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts