వినోదం

Chiranjeevi : టాలీవుడ్ కింగ్ అని మెగాస్టార్‌ను అందుక‌నే అంటారు.. ఎవ‌రికీ ద‌క్క‌ని రికార్డులు ఆయ‌న‌కే సొంతం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; టాలీవుడ్ లో ఎన్టీఆర్&comma; నాగేశ్వరరావు లాంటి హీరోలు చేయలేని డ్యాన్సులు&comma; ఫైట్లతో ప్రేక్షకులకు కొత్తతరం హీరోయిజాన్ని పరిచయం చేసిన చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగాడు&period; తెలుగు పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే&comma; చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకునే అంత ఘనత మెగాస్టార్ కి మాత్రమే దక్కుతుంది&period; పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టి ఇండియాలో ఏ హీరో చేర‌లేని శిఖరాలను అందుకున్నాడు&period; ఎన్నో రికార్డులు&comma; అద్భుతాల‌ను క్రియేట్ చేశాడు&period; ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాని చాలా రికార్డులను క్రాస్ చేసిన రికార్డు చిరంజీవికే ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండియాలో షోలే లాంటి సినిమాతో మంచి గుర్తింపు సాధించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ కంటే ఫస్ట్ టైం ఎక్కువ పారితోషికం అంటే ఒక సినిమాకి రూ&period;1&period;25 కోట్లు తీసుకున్న తెలుగు హీరోగా గుర్తింపు పొందాడు&period; లగాన్ సినిమా కోసం అమీర్ ఖాన్ రూ&period;6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా ఆ రికార్డ్ ని క్రాస్ చేస్తూ చిరంజీవి రూ&period;7 కోట్లు తీసుకుని ఇండియా రికార్డు క్రియేట్ చేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68200 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-14&period;jpg" alt&equals;"do you know that chiranjeevi holds these records " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖైదీ&comma; అత్తకు యముడు అమ్మాయికి మొగుడు&comma; జగదేకవీరుడు అతిలోకసుందరి&comma; యముడికి మొగుడు&comma; గ్యాంగ్ లీడర్&comma; పసివాడి ప్రాణం&comma; ఘరానా మొగుడు&comma; ఇంద్ర లాంటి సినిమాలతో 8 ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు&period; అంతేకాదు&comma; ఇండస్ట్రీలో 7 ఫిలిం ఫేర్ అవార్డులు తీసుకున్న ఏకైక హీరోగా గుర్తింపు పొందాడు&period; ఇక సౌత్ ఇండియా నుంచి ఆస్కార్ అవార్డ్స్ కు ఆహ్వానించబడ్డ తొలి హీరో చిరంజీవి కావడం మరో అరుదైన రికార్డు&period; ఘరానా మొగుడు సినిమాతో ఫస్ట్ టైం రూ&period;10 కోట్లు వసూలు చేసిన సినిమాగా గుర్తింపు పొండమే కాక ఇంద్ర సినిమాతో ఫస్ట్ టైం రూ&period;30 కోట్లు కొల్లగొట్టిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు&period; ఇలా ఎన్నో అరుదైన రికార్డుల‌ను టాలీవుడ్‌లో కేవ‌లం చిరంజీవి మాత్ర‌మే సొంతం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts