వినోదం

ఊరి పేరే.. సినిమా పేరుగా వ‌చ్చిన చిత్రాలు ఎలా ఆడాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ సినిమాకు బాగా హైప్ రావాలంటే ముందుగా హెల్ప్ అయ్యేది టైటిల్&period; అదిరిపోయే టైటిల్ కానీ పెట్టారంటే చాలు&period; సినిమా గురించి ఆటోమేటిక్ గా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు&period; ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అలాంటి ఆసక్తికరమైన టైటిల్స్ కొన్ని సినిమాలకు ఖరారు చేశారు దర్శక నిర్మాతలు&period; అవి బయటకు వచ్చిన క్షణం నుంచి కూడా వాటి గురించే చర్చ జరుగుతుంది&period; పవన్ కళ్యాణ్&comma; మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల నుంచి సునీల్&comma; నవీన్ పోలిశెట్టి లాంటి హీరోల వరకు కూడా తమ సినిమాలకు గమ్మత్తయిన టైటిల్స్ కె ఓటేస్తున్నారు&period; అయితే కొన్ని చిత్రాలకు చిత్రవిచిత్రంగా ఊరి పేర్లనే&comma; సినిమా టైటిల్స్ గా పెట్టేశారు&period; మరి ఊరి పేర్లను పెట్టుకున్న ఆ సినిమాలు ఏంటో&comma; వాటి రిజల్ట్ ఏంటో మీరే ఓ లుక్కేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;కేరాఫ్ కంచరపాలెం&colon; కంచరపాలెం ఊర్లోని జనాల మధ్య జరిగిన సంఘటనలని సినిమా రూపొందించాడు వెంకట్ మహా&excl; ఊరి పేరు నే టైటిల్ గా పెట్టి హిట్ కొట్టాడు&period; &num;గంగోత్రి&colon; అల్లు అర్జున్ డేబ్యు మూవీ గంగోత్రి&period; పవిత్ర పుణ్యక్షేత్రమైన గంగోత్రి బ్యాక్ డ్రాప్ గా ఈ సినిమా నడిచింది&period; కాబట్టి ఈ సినిమాకు గంగోత్రి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు&period; &num;బొంబాయి&colon; బొంబాయి మత గొడవలను ఇతివృత్తంగా తీసుకొని మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది&period; స్టోరీ బొంబాయి నేపథ్యంలో తీశారు కాబట్టి టైటిల్ కూడా బొంబాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71112 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;bombay-movie&period;jpg" alt&equals;"do you know that these movies came with city titles " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;భీమిలి కబడ్డీ&colon; క‌à°¬‌డ్డీ ఇతివృత్తంగా నాని హీరోగా చేసిన ఈ సినిమా కూడా హిట్&period; ఈ సినిమాలో నాని భీమిలి కబడ్డీ జట్టులో సభ్యుడు కాబట్టి సినిమాకు అదే పేరును పెట్టారు&period; &num;హనుమాన్ జంక్షన్&colon; ఏలూరు దగ్గర హనుమాన్ జంక్షన్ చాలా ఫేమస్&comma; ఇదే పేరుతో జగపతిబాబు&comma; అర్జున్&comma; వేణులు హీరోలుగా వచ్చిన సినిమా కూడా సూపర్ హిట్ అయింది&period; అరుణాచలం&comma; భద్రాచలం&comma; అన్నవరం సినిమాలు కూడా ఊరి పేర్ల మీదే ఉన్నాయి&period; ఇవి కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts