చిట్కాలు

చిగుళ్ల స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం రోజు లాగే బ్రష్ చేస్తున్నప్పుడు సడన్ గా చిగుళ్ల నుండి రక్తం కారుతూ ఉంటుంది&period; దీనికి కారణం నోటిలో ఉండే బాక్టీరియా వల్ల చిగుళ్ల వాపు&comma; చిగుళ్ల నుండి రక్తం కారడం వంటివి జరుగుతాయి&period; చిగుళ్ల మద్య నుండి రక్తం కారడం&comma; చిగుళ్లు వదులవడం&comma; నోరు బంక బంకగా ఉండటం&comma; నోటి దుర్వాసన వంటివి చిగుళ్ల వ్యాధి లక్షణాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిగుళ్లు వదులైతే పళ్ళ మద్య సందులు రావడం&comma; ఏదైనా తిన్నప్పుడు ఆ సందుల్లో ఇరుక్కుపోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది&period; డాక్టర్ దగ్గరకు వెళితే కొన్ని యాంటి బయాటిక్స్ ని ఇస్తారు&period; కాని డాక్టర్ దగ్గరకు వెళ్ళే ముందు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే కొంత వరకు ఉపశ‌మనం పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71108 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;gum-problems&period;jpg" alt&equals;"if you have gum problems do like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు నీటి తో తరచుగా పుక్కిలి పట్టాలి&period; క్యారెట్&comma; బీట్ రూట్ వంటి పచ్చి కూరగాయలు వంటి వాటిని నమలడం వల్ల నోట్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది&period; తమల పాకు కిళ్ళి వల్ల నోటి దుర్వాసన నివారించబడుతుంది&period; అల్లాన్ని బాగా కాల్చి కొద్దిగా ఉప్పు చేర్చి పళ్ళపొడి గా ఉపయోగిస్తే చిగుళ్లు&comma; దంతాల పోటు తగ్గుతుంది&period; భోజనం తరువాత ఒక లవంగం లేదా చిన్న దాల్చిన చెక్క ని చప్పరిస్తే నోటి దుర్వాసన రాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts