వినోదం

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు ఉన్నాయి&period; అందులో చాలా à°µ‌à°°‌కు సూప‌ర్ హిట్స్ గానే ఉన్నాయి&period; అయితే కొన్ని చిత్రాలు మొద‌ట ఆద‌à°°‌à°£ à°¦‌క్కించుకోన‌ప్ప‌టికీ à°¤‌ర్వాత à°¤‌ర్వాత మాత్రం మంచి హిట్ సాధించాయి&period; అలాంటి చిత్రాల‌లో ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య ఒక‌టి&period; ఇంట్లో భార్య అంటే విప‌రీత‌మైన అభిమానం క‌à°¨‌à°¬‌రుస్తూ&period;&period; à°®‌రో స్త్రీ మాట à°¤‌à°²‌పెట్ట‌కుండా à°¬‌à°¯‌టికి వెళ్ల‌గానే à°¦‌ర్శ‌కుని అవ‌తారమెత్తి à°ª‌రాయి స్త్రీల‌తో ఆనందం కోసం వెంప‌ర్లాడే à°®‌గ‌వాడిని ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య అన‌డం కాదు&period;&period; ఆ నానుడినే ప్ర‌ధాన అంశంగా తీసుకొని అదే టైటిల్‌తో కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1982 ఏప్రిల్ 23à°¨ విడుద‌లైంది&period; తొలుత ఈ సినిమాకు యావ‌రేజ్ టాక్ à°µ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ à°¤‌రువాత కాల‌క్ర‌మేణా ప్రేక్ష‌కాధ‌à°°‌à°£ పెరిగి సూప‌ర్ హిట్ గా నిలిచింది&period; ఈ సినిమా ఏకంగా 512à°µ రోజు సినిమాగా నిలిచింది&period; అప్ప‌టికే యాక్ష‌న్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవిని రాజ‌శేఖ‌ర్ అనే హాస్యం మెళ‌వించిన ఫ్యామిలీ క్యారెక్ట‌ర్ లో మెప్పించ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది&period; ఇందులో చిరంజీవి&comma; మాధవి ప్రధాన పాత్రలు పోషించగా&comma; ఇతర ముఖ్యపాత్రలలో పూర్ణిమ&comma; పి&period; ఎల్&period; నారాయణ&comma; గొల్లపూడి మారుతీ రావు&comma; సంగీత తదితరులు నటించారు&period; ఇది దర్శకుడిగా కోడి రామకృష్ణకు&comma; నటుడిగా గొల్లపూడి మారుతీ రావుకు తొలిచిత్రం&period;ఈ చిత్రాన్ని ప్రతాప్ ఆర్ట్స్ పతాకంపై కె&period; రాఘవ నిర్మించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68412 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-15&period;jpg" alt&equals;"do you know that this chiranjeevi movie completed in 29 days " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది&period; దీన్నే తమిళంలో వీటుల రామన్ వెలియిల కృష్ణన్ పేరుతోనూ&comma; కన్నడంలో మనెలి రామణ్ణ బీధీలి కామణ్ణ &lpar;1983&rpar;&comma; హిందీలో ఘర్ మే రాం గలీ మే శ్యామ్ పేరుతో పునర్నిర్మాణం చేశారు&period; ఈ రోజుల్లో ఒక షూటింగ్ అంటే సంవ‌త్స‌రాల à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; కాని ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమాని కేవ‌లం 29 పని దినాల్లో పూర్తి చేశారు రాఘ‌à°µ గారు&period; రూ&period;3à°²‌క్ష‌à°² 20వేల వ్య‌యంతో ఈ చిత్రాన్ని పాల‌కొల్లు&comma; à°¨‌ర్సాపురం&comma; పోడూరు&comma; à°¸‌కినేటిప‌ల్లి&comma; భీమ‌à°µ‌రం&comma; à°®‌ద్రాస్‌ల్లో సినిమా షూటింగ్ జ‌రిపారు&period; అనేక ఇబ్బందులు ఈ చిత్రానికి ఎదురైన కూడా వాటితో పోరాడి చిత్రంతో మంచి విజ‌యం సాధించారు రాఘ‌à°µ‌&period; జే&period;వీ&period;రాఘ‌వులు స్వ‌రాలు సినిమాకు అద‌à°¨‌పు à°¬‌లంగా మారాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts