వినోదం

ఇందులో క‌నిపిస్తున్న వారు ఇప్పుడు స్టార్ హీరోలు.. వారెవ‌రో గుర్తుప‌ట్టండి చూద్దాం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సోష‌ల్ మీడియాలో ఇటీవ‌à°² సెల‌బ్రిటీల‌కి సంబంధించి అనేక ఫొటోలు నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; ఈ పిక్స్ చూసిన అభిమానుల ఆనందానికి అవ‌ధులే లేకుండా పోతున్నాయి&period; కొంద‌రు చిన్న‌ప్పుడు ఇప్పుడు ఒకే పోలిక‌à°²‌తో క‌నిపిస్తుండ‌డంతో ఇట్టే గుర్తు à°ª‌ట్టేస్తారు&period; à°®‌à°°à°¿ కొంద‌రు మాత్రం గుర్తు à°ª‌ట్ట‌కుండా మారిపోతుంటారు&period; ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫొటో à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; ఇందులో స్టార్ హీరోలు ఉన్నారు&period; వారు మెగా&comma; అల్లు వారసులు&period; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్&comma; ఆయన తమ్ముడు అల్లు శిరీష్&comma; మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్&comma; ఆయన కుమార్తె సుస్మిత కొణెదల ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం ఈ పిక్ నెట్టింట తెగ à°¹‌ల్చ‌ల్ చేస్తుంది&period; సుస్మిత క్యూట్‌గా క‌నిపిస్తుండ‌గా&comma; అల్లు శిరీష్ మాత్రం ఏదో సంద‌à°¡à°¿ చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు&period; ఏదో సంద‌ర్భంలో ఈ à°¨‌లుగురు క‌లిసిన‌ట్టు తెలుస్తుండ‌గా&comma; వీరిని ఇలా చూసి మెగా అల్లు అభిమానులు తెగ మురిసిపోతున్నారు&period; ఇక అల్లు అర్జున్ విష‌యానికి à°µ‌స్తే గంగోత్రితో సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఆయన పుష్పతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు&period; ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది&period; ఈ సినిమా కూడా భారీ బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68408 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mega-heroes&period;jpg" alt&equals;"have you identified mega heroes in this photo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుతతో వచ్చిన చిరు బిడ్ద రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ రేంజ్‌కు చేరారు&period; పాన్ ఇండియా స్టార్‌గా మారిన చ‌à°°‌ణ్ రానున్న రోజుల‌లొ అంత‌కు మించిన సినిమాల‌తో à°°‌చ్చ చేయ‌బోతున్నాడు&period; అల్లు శిరీష్ పలు సినిమాలతో మెప్పించారు&period; అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్డడంతో&period;&period; ఆశించిన రేంజ్‌ను అందుకోలేకపోయారు&period; ఇటు సుస్మిత వివాహం చేసుకున్నప్పటికీ&period;&period; తన తండ్రి సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా మారింది&period; ప్ర‌స్తుతం à°­‌ర్త‌తో క‌లిసి నిర్మాణం చూసుకుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts